భార‌త్‌లో క‌రోనా స్వ‌యంవిహారం..కొత్త‌గా 2.17 ల‌క్ష‌ల కేసులు!‌

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,17,353 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరుకుంది. అలాగే నిన్న 1,185 మంది క‌రోనా […]

తెలంగాణ‌లో క‌రోనా క‌ల్లోలం.. 4వేలకు చేరువ‌లో కొత్త కేసులు!

ఎక్క‌డో చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న నాలుగు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

అడ్డంగా మోస‌పోయిన టాలీవుడ్ హీరోయిన్‌..రూ.50 లక్షలు స్వాహ‌!

నిక్కీ గల్రానీ..ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కృష్ణాష్టమి, మలుపు, మరకతమణి వంటి చిత్రాల్లో హీరోయిన్ న‌టించింది. ఈ చిత్రాలేవి నిక్కీకి మంచి స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయినా..న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు ప‌డేలా చేశాయి. అయిన‌ప్ప‌టికీ ఇక్కడ‌ పెద్ద‌గా అఫ‌ర్ల రాక‌పోవ‌డంతో..తమిళ, మలయాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తోంది. ఇదిలా ఉంటే.. నిక్కీ తాజాగా ఒక‌రి చేతిలో అడ్డంగా మోప‌సోయి ఏకంగా రూ.50 ల‌క్ష‌ల‌ను పోగొట్టుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నివాసం ఉంటున్న […]

మ‌రోసారి రాక్ స్టార్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్న హీరో రామ్‌?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా […]

మారిన `సర్కారు వారి పాట` టార్గెట్‌..ఖుషీలో మ‌హేష్ ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేస్‌కు జోడీగా మొద‌టి సారి కీర్తి సురేష్ న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ స్వ‌రాలు అందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. `సర్కారు […]

దారుణం..ప‌సిబిడ్డ‌ను క‌డ‌తేర్చిన త‌ల్లి..ఎందుకో తెలిస్తే షాకే!

ఆరు నెల‌లు ఉన్న ప‌సి బిడ్డ‌ను క‌న్న త‌ల్లే క‌డ‌తేర్చింది. ఈ దారుణ ఘ‌ట‌న తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మూఢ న‌మ్మ‌కాలే ఈ విషాద ఘ‌ట‌న కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతికి, తండాకు చెందిన కృష్ణతో రెండున్నర ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆరు నెలల క్రితమే ఈ దంపుత‌ల‌కు కుమార్తె పుట్టింది. అయితే ఎప్పుడూ యూట్యూబ్‌లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గ‌డిపే భార‌తికి.. […]

బాల‌య్య కోసం రీసెర్చ్ మొదలుపెట్టిన `క్రాక్‌` డైరెక్ట‌ర్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా..మే నెల‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ హీరోగా `క్రాక్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్. యాదార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్టింది. అయితే […]

కృతి శెట్టికి బంప‌ర్ ఆఫ‌ర్‌..ఏకంగా ఆ స్టార్ హీరోతో రొమాన్స్‌?!

కృతి శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `ఉప్పెన‌` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన కృతి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమా విడుదల తర్వాత కృతి పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఈ క్ర‌మంలోనే వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్ర‌స్తుతం నాని స‌ర‌స‌న `శ్యామ్ సింగ‌రాయ్‌`, సుధీర్ బాబు స‌ర‌స‌న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` మ‌రియు రామ్ స‌ర‌స‌న […]

మ‌‌ళ్లీ చిరు కోసం అలాంటి క‌థే రెడీ చేస్తున్న బాబీ..వ‌ర్కోట్ అయ్యేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి కాక‌ముందే.. మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు చిరు. అందులో యంగ్‌ డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే చిత్రం కూడా ఒక‌టి. వీరి కాంబో తెర‌కెక్క‌బోయే చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌, రవి శంకర్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో వి.వి వినాయక్-చిరు కాంబినేషన్‌లో వచ్చిన […]