తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత ఘట్టమనేని కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఓ చిన్న నటుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. సూపర్ స్టార్‌గా ఆయన ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. ఇక తన నటనతో అశేష ప్రేక్షాదరణపొందిన ఈ డైనమిక్ హీరో బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తండ్రి కృష్ణకు స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే […]
Tag: Latest news
`హనుమాన్` కోసం లైన్‌లోకి వచ్చిన మెగా హీరో?!
అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన నాల్గొవ చిత్రాన్ని హనుమాన్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్రశాంత్ తెలిపడంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది మాత్రం ప్రశాంత్ ఇంకా రివిల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించేది […]
అరరే..ఆ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజమౌళి తండ్రి?
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుతమైన కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొనసాగుతున్నారీయన. ఇదిలా ఉంటే ఇటీవల ఆలీతో సరదగా అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్.. తనకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే ఇష్టమని.. తన మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్‌పై కూడా పూరీ […]
బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు […]
మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్?!
టాలీవుడ్ టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీయన. ఇదిలా ఉంటే.. మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా మహేష్ బాలీవుడ్ […]
వైరల్ వీడియో: వరుణ్ తేజ్‌కు ఈ ట్యాలెంట్ కూడా ఉందా..?
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి ద్శకత్వంలో ఎఫ్ 3 చిత్రం చేస్తున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా.. ఈ చిత్రాల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వరుణ్.. తాజాగా తనలో ఉండే […]
అనును అక్కడ కిస్ చేసిన శిరీష్..అదిరిన `ప్రేమ కాదంట` ఫస్ట్ లుక్స్!
అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ తన 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపుతూ వచ్చిన చిత్ర యూనిట్.. నేడు శిరీష్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ మరియు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. […]
కొత్త ప్రయోగానికి సిద్ధమైన కాజల్..ఆ డైరెక్టర్‌తో అలా..?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. సిల్వర్ స్క్రీన్‌పై మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం చేస్తున్న కాజల్.. ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. పేపర్‌బాయ్ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. […]
భారత్‌లో తగ్గుతున్న కరోనా జోరు..కొత్త కేసులెన్నంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 1,65,553 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకుంది. […]








