యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 2నే ఈ చిత్రం విడుదల […]
Tag: Latest news
కరోనా బారిన పడ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్!
కంటికి కనిపించని కరోనా వైరస్ సెకెండ్ వేవ్‌లో దేశ ప్రజలను ఏ స్థాయిలో అతలా కుతలం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే రోజు రోజుకు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్య ప్రజలు మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతూ నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కు కూడా కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే […]
బాలీవుడ్ ఎంట్రీకి అదే అడ్డంకి..సీక్రెట్స్ రివిల్ చేసిన నాని!
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సిసిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్‌లో శ్యామ్ సింగరాయ్, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో అంటే సుందరానికి..! చిత్రాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇదిలా ఉంటే..ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు తమ మార్కెట్ ను ఇతర భాషల్లో కూడా పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. […]
`ఉప్పెన` హీరోకు కరోనా కష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేశాడు. ఉప్పెన విడుదలకు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కొండపొలం అనే […]
భారత్‌లో కరోనా మృత్యుఘోష..4 వేలకు పైగా మరణాలు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 4,01,078 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,18,92,676 కు చేరుకుంది. అలాగే […]
డి – కంపెనీ: 4 నిమిషాల వీడియోతో అంచనాలు పెంచేసిన వర్మ!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తీస్తున్న చిత్రాల్లో డి-కంపెనీ ఒకటి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించాడు. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్ లీడర్.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. అష్వత్ కాంత్, ఇర్రా మోహన్, రుద్రకాంత్, నైనా గంగూలి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మే 15న స్పార్క్ […]
పెళ్లి పీటలెక్కబోతున్న రకుల్..గుట్టు విప్పేసిన మంచు లక్ష్మి!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రకుల్.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రకుల్ త్వరలోనే పెళ్లీ పీటలెక్కబోతోందట. ఈ విషయాన్ని రకుల్ బెస్ట్ ఫ్రెండ్ మంచు లక్ష్మీనే బయట పెట్టింది. తాజాగా వీరిద్దరూ రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్ననెంబర్ వన్ యారీ షోలో రచ్చ చేశారు. […]
కరోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్రభాస్..ఆందోళనలో ఫ్యాన్స్?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్కడే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. […]
తమిళుల దెబ్బకు కమల్ కీలక నిర్ణయం..?!
మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ నటుడు కమల్ హాసన్.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి తొలిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌ను తమిళులు ఊహించని దెబ్బ కొట్టారు. కమల్‌తో సహా పార్టీ అభ్యర్థులు తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]