మ‌ద‌ర్స్‌డే సంద‌ర్భంగా స్పెష‌ల్ ఫొటో షేర్ చేసిన‌ చిరు!

ఈ రోజు మ‌ద‌ర్స్ డే అన్న సంగ‌తి తెలిసిందే. నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసి తన ఆశలను తన బిడ్డలో చూసుకుని మురిసిపోయే అమ్మ దైవం కంటే ఎక్కువ‌. అందుకే అమ్మ త్యాగాల‌కు గుర్తుగా మ‌ద‌ర్స్ డే జ‌రుపుకుంటారు. ఈ రోజు ప్ర‌పంచంలోని త‌ల్లులంద‌రికీ త‌మ పిల్ల‌ల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న త‌ల్లి అంజ‌నాదేవికి మంద‌ర్స్‌డే విషెస్ తెలుపుతూ ఓ స్పెష‌ల్ ఫొటో […]

మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్..క్లారిటీ ఇచ్చేసిన అనిల్‌!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. గ‌త ఏడాది విడుదైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో.. మ‌హేష్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ట్టు అనిల్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్‌.. త్వ‌ర‌లోనే మ‌హేష్‌తో స‌రిలేరు నీకెవ్వ‌రు సీక్వెల్ చేయ‌బోతున్నాడంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై […]

భార‌త్‌లో త‌గ్గ‌ని క‌రోనా విజృంభ‌ణ‌..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 4,03,738 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,22,96,414 కు చేరుకుంది. అలాగే […]

ప్రియా వారియ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ స్టార్ హీరో కొడుకుతో..?

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ‌.. ఇటీవ‌లె నితిన్ చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బాల్తా ప‌డినా.. ప్రియా వారియ‌ర్‌కు మాత్రం అవ‌కాశాలు వెల్లువెత్తున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల‌యాళం, హిందీ, తెలుగు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ప్రియా వారియ‌ర్ త్వ‌ర‌లోనే కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. అది స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా […]

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి లెన‌ట్టేనా..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ఉండే పేరు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌దే. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్ర‌భాస్ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. బాహుబ‌లి పూర్తి కాగానే ప్ర‌భాస్ పెట్టి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. బాహుబ‌లి త‌ర్వాత సాహో కూడా విడుద‌లైంది. కానీ, ప్ర‌భాస్ పెళ్లి కాలేదు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే 2025 వ‌ర‌కు ప్ర‌భాస్ […]

నాని ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌బోతున్నాడు అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికే ప‌లువురి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించ‌గా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్ట‌ర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]

అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు!

మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయినా.. ప్రేక్ష‌కుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టుల‌న్నీ వ్యంగ్యంగా ఉండ‌టంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు ల‌క్ష్మి త‌ర‌చూ ట్రోలింగ్‌కు గుర‌వుతూ.. వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మ‌డు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]

అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సింగ‌ర్ సునీత‌!

ప్ర‌ముఖ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే సునీత‌.. ఇటీవ‌లె ప్ర‌ముఖ‌ పారిశ్రామిక వేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. అప్ప‌టి నుంచి సునీత‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక పెళ్లి త‌ర్వాత సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా క‌నిపిస్తున్న సునీత‌.. గ‌త రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌చ్చి అభిమానుల‌తో ముచ్చ‌టించారు. నెటిజన్ల […]

పెళ్లిపై ఛార్మీ ఘాటు వ్యాఖ్య‌లు..నిరాశ‌లో ఫ్యాన్స్‌!

గ‌త రెండు రోజులుగా ఛార్మీ కౌర్ పెళ్లి వార్త‌లు నెట్టింట్లో జోరుగా హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఛార్మీ పెళ్లి ఫిక్స్ అయింద‌ని.. బంధువుల అబ్బాయినే ఆమె వివాహం చేసుకోబోతోంద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి వార్త‌ల‌పై ఛార్మీ ఘాటుగా స్పందించింది. తాను ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని.. కెరీర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నానని.. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోన‌ని కుండ […]