చిరు `ఆచార్య‌` మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లేది అప్పుడేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంటున్న‌ త‌రుణంలో క‌రోనా సెకెండ్ వేవ్ విరుచుకుప‌డింది. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. […]

ఏపీలో కొత్త‌గా 16,167 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 […]

ఆ సీనియ‌ర్ హీరో మూవీలో ర‌ష్మికి బంప‌ర్ ఛాన్స్‌?

ర‌ష్మి గౌత‌మ్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసిన ర‌ష్మి.. వెండితెర‌పై పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంక‌ర్‌గా బుల్లితెర‌పై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ‌కు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున సినిమాలో బంప‌ర్ ఛాన్స్ ద‌క్కిన‌ట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్ట‌ర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్ర‌స్తుతం ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. […]

జపాన్ లో విజృంభిస్తున్న కరోనా ఫోర్త్ వేవ్..?

గతేడాది నుండి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి రూపాంతరాలు చెందుతూ పలు దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ప్రస్తుతం భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, నాలుగు వేలకు దగ్గరగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని పలు కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు పలు దేశాల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి సమయంలో జపాన్ లో కరోనా ఫోర్త్ వేవ్ మొదలవ్వడం ఆందోళనకు […]

క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం […]

ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య ఇచ్చే ట్రీట్ ఏంటంటే?

మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీనియ‌ర్ హీరో బాల‌క‌ష్ణ.. నంద‌మూరి అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య నుంచి వ‌చ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య […]

మ‌హేష్ ఫ్యాన్స్‌ను నిరాశ ప‌రిచిన సర్కారు వారి టీమ్‌!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే సీనియర్‌ నటుడు, మ‌హేష్ బాబు తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న సర్కారువారి పాట టీజ‌ర్ లేదా ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ విడుదల చేసే అవకాశాలున్నాయని జోరుగా […]

భార‌త్‌లో ఆగ‌ని క‌రోనా జోరు..కొత్త‌గా ఎన్ని కేసులంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అలాగే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు త‌గ్గాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,11,298 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 కు […]

ప్ర‌భాస్‌పై ర‌ష్మిక క్రేజీ ఫీలింగ్స్‌..డార్లింగ్ ఒకే అంటే దానికి రెడీన‌ట‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక మంద‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్ సినిమాల‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌..ప్ర‌స్తుతం షూటింగ్‌ లు లేకపోవడంతో రెగ్యులర్‌ గా అభిమానులతో టచ్ లో ఉంటోంది. తాజాగా కూడా త‌న ఫాలోవ‌ర్స్‌తో లైవ్ ఛాట్ నిర్వ‌హించింది. ఈ లైవ్ ఛాట్‌లో ఓ నెటిజ‌న్ డేట్ కు వెళ్లే […]