చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు […]
Tag: Latest news
`పుష్ప`లో తన క్యారెక్టర్‌ను లీక్ చేసిన అనసూయ!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన పాత్రకు సంబంధించిన కొన్ని వివరాలను అనసూయ బయట పెట్టింది. తాజాగా […]
పెళ్లి పీటలెక్కబోతున్న అరియానా..వరుడు ఎవరంటే?
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆర్జీవీ ఇంటర్వ్యూలో పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో అవినాష్‌తో కలిసి ఈమె పండించిన లవ్ ట్రాక్ బాగా వర్కోట్ అయింది. ఒక ఈ షో తర్వాత టీవీ ప్రోగ్రామ్స్, చిన్న చిన్న సినిమాలు, ఫొటో షూట్లు ఇలా క్షణం తీరిక లేకుండా గడుతున్న అరియానా.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని […]
రాజమౌళికి షాకిచ్చిన పవన్ కళ్యాణ్..ఏం జరిగిందంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూపర్ హిట్ మూవీ […]
అమెరికాకు పయనమవుతున్న రజనీ..ఎందుకోసమంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం అన్నాత్త సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ రూపొందిస్తున్న అన్నాత్త చిత్రంలో నయనతార, కీర్తీ సురేష్, మీనా, కుష్బూ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే రజనీ అమెరికాకు పయనమవ్వనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రజనీ.. సాధారణ వైద్యపరీక్షల కోసం మళ్లీ అమెరికా వెళ్లనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో […]
నెటిజన్ల తిట్లకు బెదిరిపోయిన జాన్వీ..తీవ్ర ఆవేదన!
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. దఢక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ..ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. ఇటీవల బీచ్ ఒడ్డున దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో జాన్వీ సూపర్ హాట్‌గా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోలు చూసిన పలువురు నెటిజన్లు జాన్వీపై విమర్శలు వ్యక్తం చేశారు. కరోనాతో దేశం […]
కరోనా దెబ్బకు తోటల్లోనే ఉంటున్న ప్రముఖ హీరోయిన్!
దేశ ప్రజలను మళ్లీ కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతున్న కరోనా ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. ఇక కరోనా దెబ్బకు భయపడిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జుహీ చావ్లా ముంబైలోని వాడా ఏరియాలో ఉన్న తన తోటల్లోనే నివాసం ఉంటోంది. అక్కడ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచే […]
ఏపీలో ఆగని కరోనా బీభత్సం..20వేలకు పైగా కొత్త కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 20 వేలకు పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
`శాకినీ-ఢాకినీ` అంటున్న టాలీవుడ్ హీరోయిన్లు!
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాలే ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే కొరియన్ చిత్రం మిడ్ నైట్ రన్నర్స్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు. నివేదా థామస్, రెజీనా కసాండ్రా హీరోయిన్లుగా సుధీర్‌వర్మ దర్శకత్వంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి శాకినీ-ఢాకినీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు […]