ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్‌లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో భారత్‌లో 3,29,942 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,92,517 కు చేరుకుంది. […]
Tag: Latest news
మంచు లక్ష్మీకి షాకిచ్చిన హ్యాకర్స్..ఏం జరిగిందంటే?
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీకి తాజాగా హ్యాకర్స్ షాకిచ్చారు. గత కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మీ తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి చిట్టి చిలకమ్మా అనే పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. పిల్లలు, తల్లిదండ్రులు, నేటి సమాజం, పెంపకం లాంటి విషయాలపై అందరికీ అవగాహన కలిగించే వీడియోలు చేస్తూ […]
తెలుగు సినిమాకు దళపతి విజయ్ దిమ్మతిరిగే రెమ్యునరేషన్?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయనకు కోలీవుడ్‌లోనే కాదు..టాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే విజయ్ తెలుగులో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైనట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ తన 65వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తెలుగులో విజయ్ ఓ సినిమా చేయనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా.. ప్రముఖ […]
కరోనా థర్డ్‌వేవ్.. సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్!
ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో కరోనా వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు ఆస్పత్రులే కాదు.. శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. మరోవైపు ఆక్సీజన్ కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇక సెకెండ్ వేవే ఇలా ఉందంటే.. రాబోయే థర్డ్‌వేవ్ ఎలా ఉంటోందో ఊహించుకోవాలంటేనే దడ పుడుతుంది. అయితే థర్డ్ వేవ్ […]
చిరు-వెంకీ కీలక నిర్ణయం..అదే జరిగితే ఫ్యాన్స్‌కు పండగే?
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరూ సీనియర్ హీరోలే అయినా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. కరోనా దెబ్బకు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]
క్రికెట్ కోచ్‌గా మారబోతున్న మహేష్..నెట్టింట్లో న్యూస్ వైరల్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్ తనతో సినిమా చేయనున్నాడని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇటీవల ప్రకటించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
మరోసారి ఆ సీనియర్ హీరోయిన్‌కు బంపర్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో సలార్ ఒకటి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు..32 మంది మృతి!
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న కరోనా కేసులు మరింత తగ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,826 పాజిటివ్ కేసులు […]
ఎన్టీఆర్‌కు కరోనా..చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెలబ్రెటీ అనే తేడా లేకుండా అందరిపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు కరోనా సోకడంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు […]