ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్ మధ్య ఏర్పడ్డ వివాదం ఓ పట్టాన తేలడం లేదు. విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా భారతీయుడుకి సీక్వెల్‌గా ఇండియన్-2 ని ప్రారంభించారు. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టగా, అనివార్య కారణాల వలన ఆగిపోయింది. ఈ లోపే శంకర్ తన తదుపరి ప్రాజెక్టులు ప్రారంభించారు. అయితే తమ సినిమాను పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమాను ప్రారంభించడాన్ని తప్పుబడుతూ.. లైకా సంస్థ మద్రాస్ హైకోర్టును […]
Tag: Latest news
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..కొత్తగా 2,330 మంది మృతి!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్‌లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న పాజిటివ్ కేసులు మరింత పెరగా.. మరణాలు స్వల్పంగా తగ్గాయి. ఇక గత 24 గంటల్లో భారత్‌లో 67,208 మందికి కొత్తగా […]
25 ఏళ్ల తరవాత కమల్‌తో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్?
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో పాపనాశం 2 ఒకటి. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, మీనా నటించిన దృశ్యం 2 ఇది రీమేక్. మలయాళంలో తెరకెక్కించిన జీతు జోసెఫ్ నే తమిళంలోనూ పాపనాశం 2ను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే పాపనాశం 1లో కమల్ సరసన గౌతమి నటించింది. అప్పుడు గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే పాపనాశం 2లో […]
రాధేశ్యామ్‌లో నా పాత్ర అదే..ప్రభాస్ అలా పిలుస్తాడు:ప్రియదర్శి
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియదర్శి.. రాధేశ్యామ్‌లో తన పాత్ర ఏంటో రివిల్ చేశాడు. రాధే శ్యామ్ […]
చైతు `లవ్ స్టోరీ`పై మేకర్స్ పూర్తి క్లారిటీ..విడుదల అప్పుడేనట!
నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ములు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రంలో చైతుకు జోడీగా ఫిదా భామ సాయి పల్లవి నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడటంతో..విడుదలకు బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో […]
జెనీలియాకు ఆమె భర్తకు మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాకే?
జెనీలియా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సత్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ..హ హ హాసిని తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన జెనీలియా..హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ యంగ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను 2012లో ప్రేమ వివాహం చేసుకుందీ బ్యూటీ. రితేశ్, జెనీలియా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నిజానికి […]
కాజల్ డేరింగ్ స్టెప్..నాగ్ మూవీలో చందమామ షాకింగ్ రోల్?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇటీవలె గౌతమ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం డల్ అవ్వనివ్వకుండా.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం కాజల్ నటిస్తున్న సినిమాల్లో నాగార్జున సినిమా ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ షాకింగ్ రోల్ […]
కరోనాతో ప్రముఖ నటి కవిత కుమారుడు మృతి..ఆసుపత్రిలో భర్త!
ప్రాణాంతక వైరస్ అయిన కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. తాజాగా 1990 లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం సీరియల్ నటిగా దూసుకుపోతున్న కవిత ఇంట కరోనా కల్లోలం రేపింది. ఓ వైపు భార్య కరోనా తో ప్రాణాల కోసం పోరాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి […]
అలా నటించాలంటే సిగ్గు..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఇటీవలె వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ పవన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్‌కు సంబంధించి ఓ త్రో […]