ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈయన రణవీర్ సింగ్ హీరోగా అపరిచితుడు రీమేక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. మరోవైపు ఇండియన్ 2 విషయంలో శంకర్‌కు, లైకా ప్రొడక్షన్స్ కు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. శంకర్ ఇప్పుడు తన కూతురు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు ఇద్దరు కూతుర్లు, […]
Tag: Latest news
ఇమ్మాన్యుయేల్‌ను పెళ్లాడిన వర్ష..మండిపడుతున్న నెటిజన్లు!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా సూపర్ పాపులర్ అయింది వర్ష. ముఖ్యంగా కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో వర్ష చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరి లవ్ ట్రాక్, రొమాంటిక్ మూమెంట్స్ తెగ వైరల్ అవ్వడంతో.. ఇటు వర్షకు, అటు ఇమ్మాన్యుయేల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే.. రెండో రోజుల క్రితం వర్ష బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా అంటూ తన చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని చూపిస్తూ హల్ చల్ చేసిన […]
న్యూడ్ సీన్స్‌పై ఆండ్రియా షాకింగ్ రిప్లై..డబ్బులిస్తే దేనికైనా రెడీనట?
కోలీవుడ్ ఇండస్ట్రీలో గాయనిగా, హీరోయిన్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఆండ్రియా. ప్రస్తుతం ఈ భామ పిశాసు- 2 అనే సినిమా చేస్తోంది. 2016లో విడుదలైన పిశాసు చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాలో ఓ సీన్ కోసం ఆండ్రియా నగ్నంగా నటించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, కేవలం కొందరి సమక్షంలో ఈ సీన్ షూటింగ్ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. […]
శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?
తమిళ స్టార్ హీరో ధునుష్, తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ధనుష్‌కు తెలుగులో ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ ఇదే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఎస్వీసీఎల్ఎల్‌పీ పతాకంపై నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం కోసం నిర్మాతలు […]
తగ్గని `సారంగ దరియా` జోరు.. 4 నెలల్లో 25 కోట్లు!
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఆ మధ్య సారంగ దరియా లిరికల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు […]
`మా` ఎన్నికలు..రేసులోకి జీవితా రాజశేఖర్..?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ రంగంలోకి దిగగా.. మరోవైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కూడా పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రేసులో జీవితా రాజశేఖర్ పేరు కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం మా కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిలవబోతున్నారనే వార్త ఇండస్ట్రీ […]
ఆ యంగ్ హీరోతో రొమాన్స్‌కు సిద్ధమైన పాయల్!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, ఎం. వీరభద్రం కాంబోలో తెరకెక్కబోతోన్న తాజా చిత్రం కిరాతక. విజన్ సినిమాస్ పతాకంపై డా. నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ భామగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్ రాజ్‌పూత్ ఆదితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. అవును, కిరాతకలో పాయల్‌నే హీరోయిన్‌గా నటిస్తుందని దర్శకుడు వీరభద్రం కన్ఫార్మ్ […]
ఏపీలో 4,169 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
చీరకట్టులో రష్యా రోడ్లపై తాప్సీ పరుగులు..ఫొటో వైరల్!
తాప్సీ పన్ను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది తాప్సీ. మొదటి సినిమాతోనే మంచి నటిగా మార్కులు కొట్టేసిన ఈ భామ.. ఆ తర్వాత అడపా తడపా సినిమాలు చేసి బాలీవుడ్‌కు మాకాం మార్చేసింది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు దూరమై బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. సోదరి షాగున్‌తో కలిసి రష్యాలో టూర్ చేస్తోంది. వెకేషన్‌ను ఎంజాయ్ […]