విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే వారం చిత్ర టీజర్ […]
Tag: Latest news
రూ.1కే ఇయర్ బడ్స్..లావా లాంఛింగ్ ఆఫర్ అదిరింది!
రూ.1కే ఇయర్ బడ్స్. అది కూడా వైర్ లెస్ ఇయర్ బడ్స్. నమ్మసక్యంగా లేకపోయినా.. మీరు విన్నది నిజమే. ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ లావా ఈ అదిరిపోయే ఆఫర్‌ను అందించింది. బడ్జెట్ రేంజ్ మొబైల్స్‌ను తయారు చేస్తూ వినియోగదారులకు బాగా దగ్గరైన లావా.. వైర్‌లెస్ విభాగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. లావా ప్రోబడ్స్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 2199గా ఉంది. లాంఛింగ్ ఆఫర్‌లో రూ.1కే […]
ఆమిర్ ఖాన్ మూవీలో చైతు రోల్ అదేనట?!
అక్కినేని నట వారసుడు అక్కినేని నాగచైతన్య త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే ఆ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో చైతు ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. అంతేకాదు, ప్రస్తుతం ఆ పాత్ర కోసం మేకోవర్ ను […]
రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిన రవితేజ..ఒక్కో సినిమాకు..?
వరుస ఫ్లాపులతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ.. ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రాక్ తర్వాత పడిపోయిన రవితేజ మార్కెట్ కూడ బాగా పెరిగింది. ఇక ప్రస్తుతం ఈయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో రవితేజ డ్యూయర్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. […]
రష్మిక కోసం సొంత ఊరు వెళ్లిన అభిమాని..చివర్లో ఊహించని షాక్!
అభిమానులందు వీరాభిమానులు వేరయ అని నిరూపించుకున్నాడు ఓ వ్యక్తి. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదగడమే కాదు, నేషనల్ క్రష్ గా కూడా మారింది రష్మిక. ఈ క్రమంలోనే రష్మికకు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీరాభిమాని రష్మికను రియల్‌గా చూసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసి ఆమె సొంత ఊరు వెళ్లిపోయారు. అయితే ఎంతో కష్టపడి వెళ్లిన సదరు అభిమానికి చివర్లో ఊహించని షాక్ తగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..తెలంగాణకు […]
చిరుకి జోడీగా బాలీవుడ్ భామను దింపుతున్న బాబీ?!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్డర్ బాబీ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో చిరుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశారట. ఇటీవలె దర్శకుడు బాబీ.. సోనాక్షితో చర్చలు జరపగా ఆమె ఈ సినిమాలో […]
విలనిజం చూపబోతున్న సాయిపల్లవి..నాని మూవీపై న్యూ అప్డేట్!
ఇప్పటి వరకు ఫీల్ గుడ్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి.. త్వరలోనే విలనిజం చూపించబోతోందట. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నట్టు ఎప్పుడో కన్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి పల్లవిది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైరల్‌గా […]
రసవత్తర పోరు..`మా` ఎన్నికల బరిలో నటి హేమ?!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో పాటు జీవితా రాజశేఖర్ కూడా పోటీలో దిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేసులో సీనియర్ నటి హేమ పేరు కూడా వచ్చి చేరింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు హేమ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే […]
ఏపీలో కొత్తగా 4,684 కరోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్యధికం!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]