ఏపీలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు..15 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు.. నిన్న భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ప్ర‌భాస్ మ్యాజిక్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ప్ర‌భాస్ మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావ‌ల్ బ్యాక్ డ్రాప్ […]

దేశంలో కొత్త‌గా 40,134 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే గ‌త నాలుగు రోజుల నుంచి మాత్రం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంటల్లో […]

మేనేజ‌ర్ చేతుల్లో దారుణంగా మోస‌పోయిన ప్ర‌ముఖ న‌టి?!

ప్ర‌ముఖ న‌టి ప‌విత్రా లోకేశ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, క‌న్న‌డ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా ప‌విత్రా లోకేశ్‌ను ఆమె మేనేజ‌ర్ దారుణంగా మోసం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివార‌ల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 ల‌క్ష‌ల‌కు పైగా జీఎస్‌టీ చెల్లింపులు చేయ‌లేదని.. దీంతో ప్ర‌భుత్వం నుంచి ప‌విత్రా లోకేశ్‌కు నోటీసులు అందాయని..ఇక‌ […]

ఆగ‌స్టు మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు..తెలుసా?

ఈ ఆగ‌స్టు నెల మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఐక్యరాజ్యసమితి మొత్తం మీద అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలి. ఈ విభాగంలోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు నెలకు ఒక దేశం చొప్పున ఈ మండలికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే స‌భ్య‌దేశంగా కొన‌సాగుతున్న ఇండియాల‌కు ఇప్పుడు ఆ మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను […]

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..దేవిశ్రీ గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. `దేవి` సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ అద్భుత‌మైన స్వరాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయ‌న‌. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్ష‌కుల‌ను రంజింపచేసే దేవిశ్రీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి […]

ఏపీలో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..13,395కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అని అనుకున్నారు. కానీ, రాష్ట్రంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,287 పాజిటివ్ […]

కాంస్యం సాధించి చ‌రిత్ర సృష్టించిన సింధు..!!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో అద‌ర‌గొట్టి.. మన దేశానికి మరో మెడల్ సాధించిపెట్టింది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఇద్దరు ప్లేయర్స్‌ మధ్య కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో సింధు ఘనవిజయం సాధించి శ‌భాష్ అనిపించుకుంది. సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోపై గెలుపొందింది. సెమీస్‌లో ఓడినందుకు ఒత్తిడికి గురైనా.. ఎక్క‌డా త‌డ‌బాటు లేకుండా ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తూ గేమ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. ఇక ఈ విజ‌యంతో […]

`ఫ్రెండ్షిప్ డే`ను ఎనిమీ డే మార్చిన‌ ఆర్జీవీ..నెటిజ‌న్లు ఫైర్‌!

నేడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అంద‌రూ త‌మ త‌మ మిత్రుల‌తో క‌లిసి ఈ ప్ర‌త్యేక‌మైన రోజును ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఫ్రెండ్షిప్ డే పై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. `స్నేహితుడికి సాయం చేస్తే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. వాడికి మ‌రోసారి సాయం అవ‌స‌ర‌మైన‌ప్పుడు కూడా మ‌ళ్లీ నీ ద‌గ్గ‌రికే […]