డ్ర‌గ్స్ ముఠాలో కేటీఆర్ ఫ్రెండ్స్‌… సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంగా మ‌రోసారి రెచ్చిపోయారు. మొన్నామ‌ధ్య కూడా కేటీఆర్ కేంద్రంగా అనేక ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న ఇప్పుడు మ‌రింత‌గా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో సాక్షాత్తూ సీఎం కుమారుడు , మంత్రి కేటీఆర్‌కు(టీఆర్ ఎస్ వార‌సుడు అని దిగ్విజ‌య్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం) అత్యంత స‌న్నిహితులు ఉన్నార‌ని డిగ్గీరాజా పేర్కొన్నారు. అంతేకాదు, ప్ర‌స్తుతం […]

మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థ‌ల‌పై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టిక‌ల్స్ రాస్తున్నాయ‌ని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, ప‌త్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంట‌ల త‌ర‌బ‌డి క్లాస్ పీకుతున్నారు. గ‌తంలో టీఆర్ ఎస్‌కు అనుకూలంగా రాయ‌ని ప‌త్రిక‌లు ప‌త్రిక‌లే కావ‌ని, ప్ర‌సారం చేయ‌ని మీడియా మీడియానే కాద‌ని గులాబీ ద‌ళం తీర్మానించేసింది. అప్ప‌ట్లో టీఆర్ ఎస్‌ని, కేసీఆర్‌ని పొడుగుతూ ప‌త్రిక‌లు రాసిన క‌థ‌నాలు, వెలువ‌రించిన వార్త‌లు పెయిడ్ న్యూస్‌గా క‌నిపించ‌ని కేటీఆర్‌కి.. ఇప్పుడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా […]

విప‌క్షాల విమ‌ర్శ‌ల నుండి కేటీఆర్ వెనక్కి వెళ్లిపోయాడా?

టీఆర్ ఎస్ స‌హా తెలంగాణ ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ – 2 గా ఉన్న కేటీఆర్ ఇప్పుడు విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు త‌ల‌వంచుతున్నారా? అని అనిపించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే 2019 కి సంబంధించి అత్యంత కీల‌క‌మైన నిర్ణ‌యంలో వెనుక‌డుగు వేశార‌ట‌. అదేంటో చూద్దాం.. రాష్ట్రంలో 2019లో ఎలాగైనా స‌రే మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్ వీక్‌గా ఉండి.. టీడీపీ స‌హా ఇత‌ర ప‌క్షాలు బ‌లంగా ఉన్న చోట‌.. ముఖ్య‌నేత‌ల‌ను […]

టీఆరెస్ మంత్రులకు పాతవి బోర్ కొట్టాయా లేక భయం పట్టుకుందా!

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్ప‌టి నుంచే ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ సెంటిమెంట్ ప‌నిచేసింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ప‌రిస్థితి లేదు. కేవ‌లం అభివృద్ధి, అభ్య‌ర్థుల ప‌నితీరు ఆధారంగానే గెలుపోట‌ములు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు కేసీఆర్ స‌ర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎక్క‌డో చిన్న అనుమానం ఉండ‌డంతో వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకునే ప‌నిలో బిజీ […]

పోలిట్ బ్యూరోలో అవుట్ కేటీఆరా..? హ‌రీశా…?

ఏ రాజ‌కీయ పార్టీకి అయినా పోలిట్‌బ్యూరో అనేది హార్ట్‌. పోలిట్‌బ్యూరోలో తీసుకునే నిర్ణ‌యాల‌తోనే పార్టీ ఫ్యూచ‌ర్ ఉంటుంది. ఆ పార్టీ ముందుకు వెళుతుంది. పార్టీకి సంబంధించిన అత్యున్న‌త స్థాయిలో జ‌రిగే నిర్ణ‌యాల‌న్ని పోలిట్‌బ్యూరోల‌నే తీసుకుంటారు. అలాంటి పోలిట్‌బ్యూరో విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకోనున్నారా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న క‌థ‌నాల ప్ర‌కారం అవును అనే ఆన్స‌రే వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పోలిట్‌బ్యూరోలో టీం పెద్ద జంబోజ‌ట్‌లా ఉంది. ఇందులో […]

కేటీఆర్ దెబ్బ‌తో డ‌మ్మీ అయిన గ్రేట‌ర్ మేయ‌ర్‌..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ మేయ‌ర్‌గా డ‌మ్మీ అయిపోయాడా ? గ్రేట‌ర్‌కు పేరుకు మాత్ర‌మే ఆయ‌న మేయ‌రా ? ఇక్క‌డ వ్య‌వ‌హారాల‌న్ని తెర‌వెన‌క తెర ముందు కేటీఆర్ చక్క‌పెట్టేస్తుండ‌డంతో రామ్మోహ‌న్‌కు ఇబ్బందిగా మారిందా ? అంటే గ్రేట‌ర్‌లో ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. వాస్త‌వానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు ముందు ఇక్క‌డ టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ+బీజేపీ కూట‌మి స‌త్తా చాటింది. త‌ర్వాత టీడీపీ ఎమ్మెల్యేల్లో […]

కేటీఆర్‌పై విపక్షాల దాడికి స‌బ్జెక్ట్‌ రెడీ!

తెలంగాణ‌లోని విప‌క్షాల‌కు మంచి స‌బ్జెక్ట్ దొరికింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్‌నే టార్గెట్ చేస్తూ వ‌చ్చిన విప‌క్షాల‌కు ప్ర‌స్తుతం కేటీఆర్ కూడా అడ్డంగా దొరికిపోయాడు. దీనికి హైద‌రాబాదే సాక్ష్యం! నిజానికి భాగ్య‌న‌గ‌రం అన్న పేరే కానీ.. ఇక్క‌డంతా అభాగ్య‌మే రాజ్య‌మేలుతోంది. చిన్న‌పాటి వ‌ర్షానికే సెక్ర‌టేరియ‌ట్ స‌హా న‌గ‌రానికి న‌డిబొడ్డున ఉన్న అమీర్ పేట సైతం మోకాలు లోతు నీళ్ల‌లో పైకితేలుతూ ఉంటుంది. అలాంటి దుస్తితి వ‌ల్ల ఇక్క‌డి ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. లోత‌ట్టు ప్రాంతాల్లో ప‌రిస్తితి అయితే […]

2019 వార్‌: గ‌్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గంపై కేటీఆర్ క‌న్ను..!

తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ వార‌సుడిగా దూసుకుపోతోన్న ఆయ‌న త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కొత్త స్టెప్ తీసుకోనున్నారా ? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాథినిత్యం వ‌హిస్తోన్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గానికి గుడ్ బై చెప్పేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారా ? అంటే టీఆర్ఎస్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కేటీఆర్ సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నిక‌ల్లో 71 ఓట్ల […]

కేసీఆర్ స‌ర్వేపై సొంత పార్టీలోనే లుక‌లుక‌లు!

తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న పాల‌న‌, మంత్రుల ప‌నితీరు, ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలి వంటి ప్ర‌ధాన అంశాల‌పై చేయించిన స‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్‌కి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌డుతున్నార‌ని స‌ర్వే వెల్ల‌డించింది. ఇక‌, మేన‌ల్లుడు, మ‌రో మంత్రి హ‌రీశ్‌రావు ప‌రిస్థితి ఫ‌ర్వాలేదు..అని స‌ర్వే తెలిపింది. ఇక‌, టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ప‌రిస్థితి దిగ‌జారుతోంద‌న్న‌ట్టుగా స‌ర్వే వివ‌రించింది. ఇంత వ‌ర‌కు బాగానే […]