ప్రముఖ సీనియర్ నటుడిగా , రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చిన జమీందారు అయినా సరే చాలా సామాన్యుడిలా ఉంటారు..అందరితోనూ కలిసిపోవడం.. అందరిని ఆత్మీయులుగా పలకరించడం ఆయన గొప్పతనం.. కానీ ఆయనను చూస్తే మాత్రం చాలా మంది భయపడిపోతారు.. ఎందుకంటే చూడడానికి గంభీరంగా ఉండే ఆయన చూపులకు అలా కనిపించిన మనసు మాత్రం విన్నా అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. ఇప్పటివరకు 183 పైగా చిత్రాలలో నటించిన […]
Tag: krishnam raju
రెబల్‌స్టార్ కృష్ణంరాజు జీవితంలో ముఖ్య ఘట్టాలు ఇవే….!
ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్లవారు ఝామున మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన జీవితంలో కొన్ని కీలక ఘట్టాలను ఇక్కడ తెలుసుకుందాం. – ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న కృష్ణంరాజు జన్మించారు. – ఆయన చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు […]
అశ్వినీ దత్: ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని అతిపెద్ద రహస్యం!!
నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలోకి రాక ముందు ఎంతోమంది ఆర్టిస్టులు తెరమీదకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంతోమంది తమదైన నటనతో ముద్ర వేసుకున్నారు. కానీ తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్ కి ఉన్నంత స్థానం మరొక ఏ హీరోకి లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా నటన పరంగా.. భాషాపరంగా .. గ్లామర్ పరంగా హీరోయిన్ లు సైతం ఆయనతో పోటీపడేవారు అన్నట్లుగా సమాచారం. ఇక ప్రతి ఒక్కరిని ప్రేమించడం , గౌరవించడం, మాటకి కట్టుబడి ఉండడం […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో వెంకటేష్ మల్టీస్టారర్లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామానాయుడు అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసినా వెంకటేష్ హీరోగా పరిచయమైన తర్వాత ఎక్కువగా అతడితోనే సినిమాలు నిర్మించాడు. వెంకటేష్ సినిమా కెరియర్‌లో ప్లాప్ సినిమాలు కంటే హిట్ సినిమాలు ఎక్కువ. వెంకటేష్ తన కెరియర్ ప్రారంభం నుంచే ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. సీనియర్ హీరోలలో […]
అప్పటి స్టార్ హీరోల పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
ఇప్పట్లో స్టార్ హీరోల పారితోషకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకటి రెండు సినిమాలలో క్రేజ్ లభించింది అంటే ఏకంగా రూ .50 కోట్ల పారితోషకం డిమాండ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ అప్పట్లో పారితోషకాలు కేవలం ఒక కంపెనీ ద్వారా మాత్రమే లభించేవి. అది కూడా ఉద్యోగం లాగా నెలవారి మాత్రమే వీరికి పారితోషకాలు అందించేవారు. ముఖ్యంగా ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే అగ్ర హీరోలుగా […]
ప్రభాస్ ఇంట్లో పెళ్లి పనుల్లో అనుష్క.. ఫైర్ అయినా కృష్ణం రాజు..?
ప్రభాస్..ఈ పేరు కి ఇప్పుడు ఎలాంటి రేంజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరు అడుగుల ఆ అందగాడి కటౌట్ చూస్తే ఎటువంటి అమ్మాయి అయిన పడిపోవాల్సిందే. ఇక ఆయన చూస్ చేసుకునే సినిమాలు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ కు బాగా సెట్ అవుతాయి. సినిమాలో ఆయన చెప్పే డైలాగ్ డెలివరి అందరిని ఆకట్టుకుంటుంది. ఏ సీన్ కి ఎంత చేయాలో అంతే చేస్తాడు. మరీ ఓవర్ ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వడు. ఓ సాధారణ హీరో […]
రాధేశ్యామ్‌లో `పరమహంస`గా కృష్ణంరాజు..అదిరిన ఫస్ట్ లుక్!
లెజెండరీ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఈయన నటించిన చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, పూజా హెగ్డేలు జంటగా నటించారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది […]
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా మరణించారో మీకు తెలుసా?
సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగునాట విజయనగర సామ్రాజ్య వారసులు, క్షత్రియ రాజుల వంశస్తుల వారసులైన కృష్ణంరాజు.. కెరీర్ స్టార్టింగ్‌లో కొద్ది రోజులు ప్రెస్‌లో పని చేశారు. ఆ తర్వాత సినిమాలపై ఉన్న ఇంట్రస్ట్‌తో సినీ గడప తొక్కారు. ఇక ఎన్నో వందల చిత్రాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు […]
ప్రభాస్ ఫోన్‌లో కృష్ణంరాజు పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?
సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్‌కు పెదనాన్న […]