మ‌హేష్ కుటుంబంలో వ‌రుస విషాదాల‌కు ఆ న‌టినే కార‌ణ‌మా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓకే ఏడాది కుటుంబానికి పెద్ద దిక్కుగా భావించిన ముగ్గురును కోల్పోవడంతో మహేష్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నేటి తెల్లవారుజామున మహేష్ తండ్రి, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ప‌లు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. అలాగే నెలన్నర క్రితం అనగా సెప్టెంబర్ 28న మహేష్ తల్లి ఇందిరా దేవి మరణించారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో మహేష్ తన సోదరుడు రమేష్ బాబును […]

Exclusive: సినీ ఇండస్ట్రీ చేసుకున్న పాపం..మొదటి తరం నటులకు ఇక సెలవు..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు అందరూ కళామతల్లి బిడ్డలే. అయితే కళామ తల్లి తొలి బిడ్డలంటే మొదటి తరం స్టార్ హీరోలని చెప్పవచ్చు. అలాంటి మొదటి త‌రం స్టార్ హీరోలు ఇప్పుడు పూర్తిగా కళామతల్లిని విడిచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం మరణించడంతో తొలి తరం స్టార్ హీరోలు సినిమాపరిశ్రమను, వారి అభిమానులను శోక‌ సంద్రంలో విడిచి వెళ్లిపోయారు. మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, […]

ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారేనా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు మరచిపోలేని పాత్రలలో మెప్పించిన నటులలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ముఖ్యంగా మల్టీ స్టార్ ట్రెండు ని సెట్ చేశారు కృష్ణ. తనకు సోలో హీరోగా ఎంతటి క్రేజీ వచ్చినా సరే తను సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ,ఏఎన్నార్లతో కలిసి నటించారు. అంతేకాకుండా తనతో సమానంగా ఉన్న నటులలో శోభన్ బాబు, కృష్ణంరాజు తో కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు.ఇప్పటివరకు తెలుగులో 350 కు పైగా సినిమాలలో నటించారు […]

ఆ మూడు కోరిక‌లు తీర‌కుండానే వెళ్లిపోయిన కృష్ణ.. శోకిస్తున్న ఫ్యాన్స్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చిన ఘట్టమనేని కృష్ణ నేటి తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోకసంద్రంలోకి నెట్టేశారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. అయితే కొన్ని కోరికలు తీరకుండానే కృష్ణ వెళ్లిపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా శోకిస్తున్నారు. నిండైన జీవితం గడిపిన కృష్ణకు మూడో తీరని కోరికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణకు విప్లవ వీరుడు ఛత్రపతి శివాజీగా నటించాలనే కోరిక బ‌లంగా ఉండేదట. […]

సూపర్ స్టార్ అనే బిరుదు కృష్ణ కు ఎలా వ‌చ్చిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నేటి తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు చిత్ర పరిశ్రమ లో విషాదఛాయలు అలుముకున్నాయి. కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు కన్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు. ఇకపోతే కృష్ణ మరణంతో ఆయన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆస‌క్తిక‌ర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే […]

నాటికి నేటికి ఆ అరుదైన రికార్డ్ సూపర్ స్టార్ కృష్ణకే సొంతం!

టాలీవుడ్ కౌబాయ్, సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కున్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండెపోటుతో ఆదివారం అర్ధరాత్రి ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన ఆయన.. ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఒక తీరని లోటు. 350 కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ ఇకలేరు అన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకటి కాదు […]

ఇంట్రెస్టింగ్: విజయ నిర్మల తరువాత కృష్ణ మనసు దోచిన ఏకైక హీరోయిన్ ఆమె..!!

నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరియర్ లో ఎందరో నటీమణులతో నటించిన, ఆయన సతీమణి అయిన విజయ నాయిక విజయనిర్మలదే పై చేయి. వీరిద్దరూ కలిసి దాదాపు 40 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఈ క్రమంలోని కృష్ణ తన సినీ కెరియర్‌లో ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాల్లో కృష్ణ సరసన ఎందరో కథానాయకులు మెరిశారు. వారందరిలో ఆయన సతీమణి విజయనిర్మల మొద‌టి స్థానం తర్వాతి స్థానం జయప్రదకే దక్కుతుంది. […]

సూప‌ర్ స్టార్ కృష్ణ పేరిట ఎన్ని వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ(79) ఇక లేరన్న సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు. అక్క‌డ ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే గుండెపోటుతో కృష్ణ హాస్పిటల్ లో చేరినప్పటికీ ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. కృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది. ఆయ‌న […]

సూపర్ స్టార్ రాజకీయ ప్రస్థానం.!

తెలుగు సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏ‌ఎన్‌ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఎస్వీ రంగారావులు పిల్లర్లు మాదిరిగా ఉండేవారు. అలాంటి వారు వరుసగా పరమపదించారు. చివరికి కృష్ణ, కృష్ణంరాజులు ఉన్నారు..కానీ ఇప్పుడు వారు కూడా దూరమయ్యారు. కొన్ని నెలల క్రితమే కృష్ణంరాజు మరణించగా, నేడు కృష్ణ మరణించారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులని మెప్పించి, లక్షలాది అభిమానులని సొంతం చేసుకున్న కృష్ణ, రాజకీయ జీవితం కూడా అద్భుతంగానే ఉంటుంది. […]