గోదావరి నది వరద నీరు కృష్ణా నదిలో పరవ ళ్లు తొక్కనుంది. లక్షా 50 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రస్తుతం గోదావరి నదికి వస్తుండటంతో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా పంపింగ్ ప్రారంభిం చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ ప్రకటన చేయడంతో కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు విడుదల కానుంది. .కృష్ణా పశ్చిమ డెల్టాకు నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ ఆధారంగా జూలై 16న సాగునీరు విడుదల చేయడం కొన్నేళ్ల నుంచి ఆనవాయితీగా […]