వాట్ .. శ్రీముఖి ఆ ఐటమ్ సాంగ్ మిస్ చేసుకుందా..? ప్రెసెంట్ ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . జనరల్ గా ఐటెం సాంగ్స్ చేయాలి అంటే స్టార్ హీరోయిన్స్ కి మాత్రమే అలాంటి ఆఫర్లు ఇస్తూ ఉంటారు డైరెక్టర్ లు. శ్రీముఖి టాప్ యాక్టర్ అని చెప్పలేం.. అలా అని తీసి పడేసే రేంజ్ కూడా కాదు . ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . యాంకర్ గా తన […]
Tag: Krack
రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ `క్రాక్`ను కథ నచ్చలేదని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో క్రాక్ ఒకటి. 2017లో విడుదలైన `రాజా ది గ్రేట్` తర్వాత చాలా ఏళ్ళు హిట్ ముఖమే చూడని రవితేజ.. 2021 లో వచ్చిన క్రాక్ మూవీ తో భారీ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్రాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా రవితేజ అదరగొట్టేశాడు. శృతి హాసన్ హీరోయిన్ నటిస్తే.. సముద్రఖని, […]
వరలక్ష్మి వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఎందుకో..?
విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత లేడీ విలన్ గా మారింది. హీరోయిన్ గా కంటే విలన్ గానే ఎక్కువ సక్సెస్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ పలు సినిమాలు చేస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా వరలక్ష్మికి క్యూ కడుతున్నాయి. హీరోయిన్లు కూడా తనముందు సరిపోరు అనేంతలా వరలక్ష్మి దూసుకుపోతోంది. సౌత్ లో దాదాపు అన్ని […]
బాలయ్య జోష్..షార్ట్ గ్యాప్ లో మళ్లీ సెట్ లోకి..!
అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య మాంచి జోష్ మీద కనిపిస్తున్నారు. అఖండ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ,బోయపాటి శ్రీనివాస్ సినిమా సూపర్ హిట్ కావడంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ముక్కంటిని, తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.బాలకృష్ణ ఇదే జోష్ తో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఇటీవల పూజ కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. […]
రామారావు ఆన్ డ్యూటీ .. రిలీజ్ డేట్ ఫిక్స్..!
క్రాక్ సినిమా విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవితేజ న్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా నటించనున్నారు. రెవెన్యూలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే క్యారెక్టర్ ను […]
‘క్రాక్’ రవితేజకేనా ?
టైటిల్‌తోనే సగటు ప్రేక్షకుడిని సగం ఆకర్షించొచ్చు. తెలుగు సినిమా ఇండ్రస్టీలో టైటిల్‌పై కసరత్తు భారీగానే చేస్తారు. తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే… క్రాక్. అయితే.. అది ఎవరి సినిమా కోసం రిజిస్టర్ చేయించారో మాత్రం కొంత అస్పష్టత ఉంది. రవితేజ కోసమే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్నది సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ.. పవర్ లాంటి హిట్ సినిమానిచ్చిన బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా […]