సత్తెనపల్లి టీడీపీ ఓ దారికి వచ్చినట్లేనా….!

పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీలో అధిపత్య పోరు నడుస్తోందనేది బహిరంగ రహస్యం. 2014లో అక్కడ పోటీ చేసి గెలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పీకర్‌గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ఆయితే 2019లో మరోసారి పోటీ చేసిన కోడెల శివప్రసాద రావు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతిలో ఓడారు. ఆ తర్వాత ఏడాదికే ఆయన ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. అయితే నాటి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం […]

సత్తెనపల్లి టీడీపీలో ఆధిపత్య పోరు… చెక్ పడుతుందా….?

తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు అధినేతకు తలనొప్పిగా మారింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో గెలిచిన పార్టీదే అధికారం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఈసారి సత్తెనపల్లిలో ఎలాగైనా సరే గెలవాలని టీడీపీ అధినేత గట్టి పట్టుదలతో ఉన్నారు. 2014లో కోడెల శివప్రసాద్‌ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చి విజయం సాధించారు చంద్రబాబు. ఆయనకు స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. అయితే ఆయన కుటుంబంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో 2019 ఎన్నికల్లో అంబటి […]

కోడెల కొడుకు మార‌డు.. మార‌లేడు.. పొలిటిక‌ల్ లైఫ్ ఖతం..!

కోడెల కొడుకు ఈ పేరు ఇలాగే చెప్పాలి.. త‌ప్ప‌డం లేదు.. ఇప్ప‌ట‌కీ అలాగే చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి. ఏమాట‌కు ఆమాట తండ్రి దివంగ‌త మాజీ మంత్రి, విభ‌జిత ఏపీకి తొలి స్పీక‌ర్ అయిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావును చాలా మంది గుంటూరు జిల్లాలో పల్నాటి పులిగా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల దూకుడు ఎలా ఉన్నా.. ఆయ‌న చేసే ప‌నిలో ధీర‌త్వం, క‌మాండింగ్ ఉండేది. అందుకే ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు, సంక్లిష్ట‌మైన న‌ర‌సారావుపేట‌లో ఆయ‌న ఐదుసార్లు వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చారు. 2004లో, 2009లో […]