పరిచయం : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 3 – 4 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు శంకర్ దర్శకుడు. చరణ్ సోలో హీరోగా దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడంతో మంచి క్రేజ్ వచ్చింది. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ తెచ్చుకున్న చరణ్ పాన్ ఇండియాలో మరోసారి […]
Tag: Kiara Advani
” గేమ్ ఛేంజర్ ” కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా.. రెమ్యూనరేషన్ లెక్కలు ఇవే..!
టాలీవుడ్‌లో ఈ ఏడాది సంక్రాంతి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో గేమ్ ఛేంజర్ కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. అంజలి, సముద్రఖని, ఎస్. జె. సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ […]
” గేమ్ ఛేంజర్ ” ప్రభంజనం.. ఒక్క గంటలో ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. !
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా.. కియారా అద్వాని హీరోయిన్గా, అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా రూపొందిన గేమ్ ఛేంజర్ రిలీజ్ కు ముందు నుంచే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అంటూ బాలయ్య అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు […]
నార్త్ లో ‘ గేమ్ ఛేంజర్ ‘ గట్టెక్కేనా.. పొజిషన్ ఇదే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా సాలిడ్ పొలిటికల్ డ్రామాగా ఆడియన్స్ను పలకరించింది. అయితే ఆర్ఆర్‌ఆర్, ఆచార్య తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో.. రిలీజ్ కి ముందు సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెఎల్ ఇమేజ్ వచ్చిన తర్వాత నార్త్ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి […]
గేమ్ ఛేంజర్ … ఆ లక్కీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. వర్కౌట్ అయితే ఇండస్ట్రీ హిట్టే..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న గేమ్ చేంజర్ సినిమా.. జనవరి 10 అంటే మరికొద్ది గంటలో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ సినిమాలోని సక్సెస్ ఫార్ములాను.. గేమ్ ఛేంజర్‌లో కూడా రిపీట్ చేయబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. చరణ్ కెరీర్‌లోనే […]
” గేమ్ ఛేంజర్ ” హైలెట్స్ ఇవే.. ఈ రెండు సీన్లకు గూస్‌బంప్స్ మోతే..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ.. తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావచ్చు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి మరొక పాత్రలో కనిపించనుంది. […]
” గేమ్ ఛేంజర్ ” ఆడియన్స్‌కు ఫ్యీజులు ఎగిరే సర్‌ఫ్రైజ్ ఇది..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, […]
గేమ్ ఛేంజర్.. పాటలకే రూ. 75 కోట్లు.. ఒక్కో సాంగ్ ఒక్కో స్పెషలిటీ..!
టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ నటి కియారా అడ్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక.. శంకర్ సినిమాలంటే గ్రాండ్ ఇయర్ విజువల్స్ కేరాఫ్ అడ్రస్. ఈ క్రమంలోనే సాంగ్స్ లోని పాటలు విశేషంగా ఆకట్టుకునోన్నాయని.. విజువల్స్ కట్టిపడేస్తాయని […]
” గేమ్ ఛేంజర్ ” ఫస్ట్ రివ్యూ.. చిరుతో కలిసి మూవీ చూసిన సుకుమార్.. ఏమన్నాడంటే..?
గ్లోబల్ సార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజర్ మూవీ మరి కొద్దిరోజుల్లో థియేటర్‌లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక.. తాజాగా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. అమెరికా డల్లాస్‌లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు.. పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ […]