ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీ మధ్య కియారా కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని చెప్పడంతో.. ఈ […]
Tag: Kiara Advani
బీచ్‌లో మహేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మతిరగాల్సిందే!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో నటించినా.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. […]
అండర్ వాటర్ అడ్వెంచర్ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!
బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన […]
`అపరిచితుడు`లో ఛాన్స్ కొట్టేసిన మహేష్ హీరోయిన్!?
ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేసి 2005లో విడుదల చేయగా.. రెండు చోట్ల సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే […]
దర్శకుడు మారినా హీరోయిన్‌ను మార్చని ఎన్టీఆర్?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న ఎన్టీఆర్.. తన 30వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియరా అద్వానిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. జూన్‌లో పట్టాలెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. అయితే దర్శకుడిని మార్చిన ఎన్టీఆర్ హీరోయిన్‌ను […]