కీరవాణి కోసం అవసరమైతే మహేష్ సినిమా వదిలేస్తా.. రాజమౌళి హాట్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు రాజమౌళి డైరెక్షన్లో నటించాలని ఆరాట‌పడుతుంటారు. ఆయన సినిమా అంత సులువుగా ఏమైపోదు. కనీసం.. రెండు మూడేళ్లయిన డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి కూడా స్కోప్ ఉండదు. ఈ క్రమంలోనే.. ఇతర హీరోలు మూడు నాలుగు సినిమాలు చేసేసి భారీ రెమ్యూనరేష‌న్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. అయినా.. కూడా జక్కన్న తోనే సినిమా చేయాలని హీరోస్ ఎదురుచూస్తూ ఉంటారు. కారణం.. ఆయన సినిమా […]

SSMB 29: ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. క్రేజీ అప్డేట్ రివీల్ చేసిన కాళభైరవ..!

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ మోస్ట్ అవైటెడ్‌ ప్రాజెక్టులో మహేష్ – రాజమౌళి మూవీ పేరే మొదట వినిపిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో విపరీతమైన బ‌జ్ నెల‌కొంటుంది. అలాంటిది.. జక్కన్న – మహేష్ కాంబోలో మూవీ అంటే.. ఈ రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అవ్వడం కామన్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కు ఫుల్ ట్రేడ్ […]

విశ్వంభర స్పెషల్ సాంగ్.. కీరవాణిని అవమానించారు అంటూ థంబ్‌నైల్స్‌ పై వశిష్ట క్లారిటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా సేమ్ మల్లిడి వ‌శిష్ఠ డైరెక్షన్‌లో రూపొందుతున్న సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్‌కు మాత్రం.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ఈ క్రమంలోనే కీరవాణిని ఇన్సల్ట్‌ చేసినట్లుగా.. థంబ్‌నైల్స్ తెగ వైరల్ గా మారాయి. కీరవాణిని కాదని.. స్పెషల్ సాంగ్ కోసం బీమ్స్‌ని తీసుకోవడం హాట్ టాపిక్ గా […]

మెగాస్టార్ ‘విశ్వంభర’ లో అదొక్కటే బ్యాలెన్స్ .. !

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకలో ఈ సినిమా పై సాలిడ్ అంచనాలైతే క్రియేట్ అయ్యాయి .. ఇక ఈ సినిమా ను దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తుండ గా పూర్తి సోషియా ఫాంటసీ సినిమా గా ఈ మూవీ రాబోతుందిది .. ఇక గతం లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది .. అయితే […]

తలరాత అంటే ఇదే.. దాదాపు 22 ఏళ్ళ తరువాత మళ్ళీ అలాంటి పనిచేస్తున్న కీరవాణి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న ఎంఎం కీరవాణి పేరు చెప్తే అందరికీ అదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది . తను పని చేసే ప్రతి సినిమాకి సరికొత్తగా మ్యూజిక్ ఇస్తూ ఇప్పటికి క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎం ఎం కీరవాణి. రీసెంట్ గానే ఇండియన్ హిస్టరీలో ఎవరు సాధించని ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేశారు . ఎం ఎం […]

అద్గది..వర్మ అంటే ఇలానే ఉండాలి.. ఓపెన్ గానే కిరవాణిని ఆ విషయం గురించి అడిగేసాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్షీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వివాదస్పద దర్శకుడు అని.. కాంట్రవర్షియల్ డైరెక్టర్ అని .. తిక్కలోడు అని .. మెంటలోడు అని .. రకరకాలుగా పిలుస్తూ ఉంటారు . కానీ ఎవరు ఎలా పిలిచినా సరే ఆర్జీవి అలాంటివి ఏమీ పట్టించుకోడు . తను నమ్మిన సూక్తులను తూచా తప్పకుండా పాటించే వర్మ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నెంబర్ వన్ అన్న సంగతి […]

రాజమౌళి కుటుంబం నుంచి ఎంతమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారో తెలుసా..!

తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే ముందుగా నాలుగుకుటుంబాలే అని అంటుంటారు. నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇలా నాలుగు కుటుంబాల చేతిలోనే ఇండస్ట్రీ ఉందనే వాదన తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ కుటుంబాలు కాకుండా మిగతా ఫ్యామిలీలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగానే నిలదొక్కుకున్నాయి. కొన్ని విభాగాల్లో కొన్ని కుటుంబాల ఆధిపత్యం బాగానే కనిపిస్తుంది అందులో దర్శక ధీరుడు రాజమౌళి కుటుంబం కూడా ఒకటి. ఈ […]

MM. కీరవాణికి కరోనా.. ఆందోళనలో మెగా ఫ్యామిలీ..!!

తెలుగు సినీ పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేశారు RRR చిత్రంతో దర్శక ధీరుడు రాజమౌళి. ఆస్కార్ అవార్డు విన్నర్ తో కీరవాణి కూడా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మరొకసారి పాపులర్ చేయడం జరిగింది. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో ఈ పాటకు అవార్డు రావడం కోసం చిత్ర యూనిట్ చాలా డబ్బులు ఖర్చు చేసి మరి ప్రమోషన్స్ ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు చివరికి ఆస్కార్ అవార్డు అయితే గెలుచుకోవడంతో తెలుగు రాష్ట్రాలలోని […]

వామ్మో.. సినిమాల కోసం రాజ‌మౌళి ఫ్యామిలీ అన్ని వంద‌ల ఎక‌రాలు అమ్మేశారా?

దర్శక ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. అపజయం ఎరుగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌ సినిమాతో ఇంటర్నేషనల్ వైడ్‌ గా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆస్కార్ ను దక్కించుకునేందుకు అమెరికాలో `ఆర్ఆర్ఆర్‌`ను వేరె లెవ‌ల్ లో ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ఒక సినిమా తీశాడు అంటే ఆయన ఫ్యామిలీ మొత్తం అందులో ఇన్వాల్వ్ అవుతుంది. రాజ‌మౌళి తండ్రి ద‌గ్గ‌ర నుంచి భార్య, కొడుకు, కోడ‌లు, […]