తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్..ఏపీలో కూడా టీడీపీని దెబ్బకొట్టగలరా? అంటే అబ్బే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్తితులు వేరు..ఏపీలో వేరు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టడం, తెలంగాణని సరిగ్గా పట్టించుకోవడం..అక్కడ పరిస్తితులని ఉపయోగించుకుని కేసీఆర్..టీడీపీని లేకుండా చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ […]
Tag: KCR
కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]
టీడీపీ టార్గెట్‌గా కేసీఆర్..ఛాన్స్ ఉందా..!
దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్న విషయం తెలిసిందే.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుతున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చెప్పి కేసీఆర్ చూస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేసి…మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. సరే అది తర్వాత విషయం ముందు జాతీయ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలు […]
జగన్ వర్సెస్ కేసీఆర్.. ఆ విషయంలో ఒక్కటైపోయారా…!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేం ద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమం లో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రాంతీయ ప్రార్టీను కేసీఆర్ ఏకం చేస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారితో చర్చిస్తున్నారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీ విషయానికి వస్తే.. కేసీఆర్ కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. ఏపీలో […]
యాంటీ బీజేపీ: కేసీఆర్‌తో జగన్..?
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి..కేంద్ర స్థాయిలోనే చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే బీజేపీపై కేసీఆర్ గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం స్థాయిలో కూడా కేసీఆర్…మోదీ సర్కార్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఏమో…కేసీఆర్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతుంది. అందుకే కేసీఆర్..కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మోదీని గద్దె దింపాలని, బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం […]
సీఎం కూతురిని నిలువునా ముంచేసిన పూరి.. ఏమైందంటే..!?
రాజకీయ నాయకులు వారి సంపాదించిన అక్రమ సంపాదనను సినిమాలో పెట్టి వారి సంపాదనను వైట్ మనీ గా మార్చుకోవటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు రాజకీయ నాయకులు వారి పేరు లేకుండా బినామీలతో సినిమాలు తీయించి వారి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవటం చాలాసార్లు చూస్తూనేే ఉన్నాం. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆమె అక్రమ సంపాదనపై ఈడికిి […]
ఎన్టీఆర్ ఫై కెసిఆర్ పొలిటికల్ బ్రహ్మాస్త్రం..
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ మీద పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది అనే వార్తలు అపుడే మొదలయ్యాయి.అందుకే బ్రహ్మాస్త్రం సినిమా ఈవెంట్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసారని ఎన్టీఆర్ ఫాన్స్ కెసిఆర్ మీద ఫైర్ అయిపోతున్నారు.బ్రహాస్త్రం సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా.ఈ సినిమా లో రన్బీర్ కపూర్ ,అలియా భట్ హీరో ,హీరోయిన్స్.నాగార్జున,అమితాబ్ బచ్చన్ లు పవర్ ఫుల్ పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా ని రాజమౌళి గారు తెలుగు లో సమర్పిస్తున్నారు.ఈ సినిమా ప్రీ […]
ఎన్టీఆర్, రాజమౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్…!
దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]
కేసీఆర్‌ను వదలనంటున్న ఈటల.. కొత్త ఆట మొదలెట్టేశాడే…!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ ఈటల రాజేందర్‌కు మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. గతంలో టీఆర్ ఎస్‌లోనే ఉన్న ఈటల.. కొన్నాళ్ల కిందట.. తీవ్ర వివాదాస్పద రీతిలో పార్టీ నుంచి బయటకు రావడం.. మంత్రిపదవిని వదులుకుని.. బీజేపీలో చేరడం.. హుజూరాబాద్ నుంచి బీజేపీటి కెట్‌పై విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, అప్పటి నుంచి కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆయన గళం […]