మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’పై ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు ఉన్నాయో యేడాదిగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ సినిమా పాటలకు యూ ట్యూబ్‌లో రికార్డులు పగులుతున్నాయి. పెరిగిన భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా దుమ్మ లేపేస్తోంది. తాజాగా కర్ణాటకలో సినిమా హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ రేటు చిరు కేరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డుగా నిలిచింది. చిరు దశాబ్దం తర్వాత హీరోగా వెండితెరపై కనిపిస్తుండడంతో కన్నడ […]