ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాల హవా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోలకు పోకుండా మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. ప్రేక్షకులకూ ఇటువంటి చిత్రాలపై మక్కువ ఎక్కువే. ఇలాంటి తరుణంలో మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. విక్టరీ వెంకటేష్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుందని ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవరో కాదు.. […]
Tag: kamal haasan
30 ఏళ్ల తర్వాత మళ్లీ అలా కనిపించబోతున్న కమల్?!
లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `విక్రమ్`. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కెరీర్‌లో 232వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఇటీవలె మళ్లీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కమల్ అంధుడి […]
విజయ్ సినిమా సీక్వెల్‌లో కమల్ హాసన్..?!
ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కిన చిత్రం తుపాకీ. ఇందులో విజయ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ చిత్రం అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించే పనుల్లో పడ్డాడు మురగదాస్. అయితే ఈ సినిమాలో హీరో విజయ్ కాదట. తొలుత విజయ్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నప్పటికీ.. ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా […]
25 ఏళ్ల తరవాత కమల్‌తో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్?
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో పాపనాశం 2 ఒకటి. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, మీనా నటించిన దృశ్యం 2 ఇది రీమేక్. మలయాళంలో తెరకెక్కించిన జీతు జోసెఫ్ నే తమిళంలోనూ పాపనాశం 2ను డైరెక్ట్ చేయనున్నాడు. అయితే పాపనాశం 1లో కమల్ సరసన గౌతమి నటించింది. అప్పుడు గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో కూడా ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే పాపనాశం 2లో […]
లోకనాయకుడితో మహేష్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లోకనాయకుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడన్న ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో […]
కమల్ హాసన్‌కు విలన్‌గా మారిన విజయ్ సేతుపతి?!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకే సమయంలో అటు హీరోగానూ, ఇటు విలన్‌గానూ నటిస్తూ విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్‌లో నటించే ఛాన్స్ విజయ్ సేతుపతికి దక్కింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కి చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]
తమిళుల దెబ్బకు కమల్ కీలక నిర్ణయం..?!
మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ నటుడు కమల్ హాసన్.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి తొలిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌ను తమిళులు ఊహించని దెబ్బ కొట్టారు. కమల్‌తో సహా పార్టీ అభ్యర్థులు తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]
కమల్‌కు ఒక్క సీటూ ఇవ్వని తమిళులు..అదే కారణమా?
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయాలని భావించారు. కానీ, కమల్‌కు నిరాశే మిగిలింది. 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్ కూడా సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్ (బీజేపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. 1,300 ఓట్ల తేడాతో ఎమ్‌ఎన్‌ఎం చీఫ్ […]
మళ్లీ మొదటికొచ్చిన `ఇండియన్ 2` వివాదం!?
కమల్ హాసన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా కమల్ హాసన్‌తో ఇండియన్ 2 ను స్టార్ చేశాడు శంకర్. లైకా ప్రొడెక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. ఈ […]