కెరీర్ మొదలైన దశలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ అన్ని మాస్, రొటీన్ సినిమాలే చేశాడు. ఇజం సినిమా వరకు కూడా ఒకే లుక్ మెయిన్ టైన్ చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇజం సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ లో పూర్తిగా మార్పు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇజం తర్వాత ఎమ్మెల్యే, 118, ఎంత మంచి […]
Tag: kalyan ram
బింబిసార టీజర్ : బాహుబలి రేంజ్ లో అదిరిపోయిన విజువల్ ఎఫెక్ట్స్ ..!
నందమూరి హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. మొదట్లో కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ .. ప్రస్తుతం వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. హరికృష్ణ తో కలిసి బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వశిస్ట్ దర్శకత్వం వహించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు […]
బింబిసార’ బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల డేట్ ఫిక్స్..!
వైవిధ్యభరితమైన సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగానే కాదు నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన తాత పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బింబిసార అనే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు […]
నానికి తలనొప్పిగా మారిన మెగా-నందమూరి హీరోలు..!?
న్యాచురల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమే అయింది. ఈయన చివరిగా నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుదల అయ్యాయి. అయితే ఈయన తాజాగా నటించిన `శ్యామ్ సింగరాయ్` చిత్రం మాత్రం థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ […]
ఆ సినీ తారలకు తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరని మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో కొందరు స్టార్స్‌కి తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మరి ఆ స్టార్స్ ఎవరు..? వారి వారి తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: సినీయర్ హీరో నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినికి తారక్ జన్మించాడు. అయినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]
ఆగిపోయిన కళ్యాణ్ రామ్ `బింబిసార`..ఆందోళనలో ఫ్యాన్స్..?
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రమే `బింబిసార`. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్ మరియు హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు […]
రవితేజ దెబ్బకు ఆస్తులు అమ్ముకున్న కళ్యాణ్ రామ్..ఏమైందంటే?
కళ్యాణ్ రామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నందమూరి వంటి బడా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో కళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక సమయంలో అప్పుల పాలై […]
బాలయ్య బర్త్‌డే..వెల్లువెత్తుతున్న విషెస్..వైరల్‌గా ఎన్టీఆర్ ట్వీట్!
నందమూరి నటసింహం బాలకృష్ణ 61 పుట్టిన రోజు నేడు. సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న బాలయ్య బర్త్‌డే అంటే నందమూరి అభిమానులకు ఓ పండగ లాంటిది. ప్రతి ఏడాది నందమూరి ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే ఈ సారి కరోన వైరస్ కారణంగా ఎలాంటి వేడుకలు జరుప వద్దు అంటూ అభిమానులను వినయపూర్వకంగా కోరాడు బాలయ్య. దీంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు అభిమానులు. […]
కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?
నందమూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మధ్య విడుదలైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]