`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]

ప్రాజెక్ట్ -k.. టైటిల్ గ్లింప్స్.. నెక్స్ట్ లెవెలో ప్రభాస్..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-k చిత్రం నుంచి గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వీటితో పాటు టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది.. అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ వేడుకల ఈ సినిమా టైటిల్ పేరును విడుదల చేయడం జరిగింది.. ప్రాజెక్ట్-k సినిమా టైటిల్ కల్కిగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్ట్-k అంటే ఏమిటి అనే విషయంపై గత […]