బిగ్‌బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం ప్రారంభం అయింది. ఇప్ప‌టికే హౌస్ నుంచి స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. ఇంకా ప‌ది మందే హౌస్‌లో మిగిలి ఉన్నారు. వీరిలో ప‌దో వారం అనేక ప‌రిణామాల అనంత‌రం మానస్, సిరి, సన్నీ, యాంక‌ర్ రవి, కాజల్‌లు నామినేట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఎవ‌రు ఎనిమినేట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు […]

బిగ్‌బాస్ 5: ప‌దో వారం నామినేటైన కంటెస్టెంట్స్‌ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం పూర్తై..ప‌దో వారం ప్రారంభం అయింది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో మ‌రియు విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. హైస్‌లో ఇంకా ప‌ది మందే మిగిలి ఉన్నారు. ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు […]

మరో అరుదైన రికార్డు సాధించిన కాజల్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి దాదాపు 16 సంవత్సరాల పాటు ఈమె హవా కొనసాగింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో అన్న బాగా యాక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం తనకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కాజల్ మరో ఘనతను సాధించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో […]

బిగ్‌బాస్ 5: ఏడో వారంలో నామినేటైన‌ కంటెస్టెంట్స్ వీళ్లే!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఇంటి స‌భ్యులు ఏడో వారంలోకి అడుగు పెట్టారు. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్ప‌ట‌కే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హమీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ రోజు సోమ‌వారం. బిగ్ బాస్ హౌస్‌లో సోమ‌వారం వ‌చ్చిందంటే నామినేష‌న్ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు కూడా ఎవ‌రెవ‌రు నామినేట్ […]

కాజల్ ఇంట్లోకి మూడో వ్యక్తి.. స్వాగతం.. పోస్ట్ వైరల్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకుంది హీరోయిన్ కాజల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన సినీ ఇండస్ట్రీలో ఉండబట్టే ఇప్పటికి 16 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా.. తన కుటుంబంలో ఒక మరొక వ్యక్తిని పరిచయం చేస్తూ స్వాగతం పలికింది. దాని పేరు మియా అని తెలుపుతుంది. అయితే ఆమె స్వాగతం పలికింది […]

బిగ్‌బాస్‌-5: ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వారేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో నాలుగు వారాలు పూర్తి కాగా.. ఇంటి స‌భ్యులు ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చారు. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే న‌ట్‌రాజ్ మాస్ట‌ర్ నాలుగో వారం దుకాణం స‌ద్దేశారు. ఈయన బయటికి రావడానికి కారణం కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డ‌మే ఆయ‌న కొంప ముంచింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు సోమ‌వారం. అంటే బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. నామినేషన్ పేరుతో ఇంటి […]

బిగ్‌బాస్‌-5: నాలుగో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో మూడు వారాలు పూర్తి అయ్యాయి. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడో వారంలో ల‌హ‌రి బ్యాగ్ స‌ద్దేసింది. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి అడుగు పెట్టిన ల‌హ‌రి మూడో వార‌మే ఎలిమినేట్ అవ్వ‌డాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక ల‌హ‌రి వెళ్తూ వెళ్తూ ఇంటి స‌భ్యులంద‌రికీ త‌న‌దైన శైలిలో ఇచ్చిప‌డేసింది. ముఖ్యంగా ష‌ణ్ముఖ్‌కు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం హౌస్‌లో 16 మంది ఉండ‌గా.. […]

లోబో నాతో ఆ విధంగా ప్రవర్తించాడు అంటున్న ప్రియాంక సింగ్?

బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడోవారంలో కి అడుగు పెట్టింది. ఇక రోజూ గొడవలు, నవ్వులతో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కంటెస్టెంట్ లు రవి, లహరి, ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. అలాగే ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తనతో లోగో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కాజల్, సిరి దగ్గర వాపోయింది. నిన్న నేను హాప్ పిట్ డ్రెస్ […]

బన్నీ ,కాజల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక ..?

తను మొదటి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక. మొదటి సినిమా అల్లుఅర్జున్ సరసన దేశముదురు మాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తెలుగు తమిళ చిత్రాలలో నటించి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది.సోషల్ మీడియా కు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది హన్సిక. టాలీవుడ్ లో హన్సిక కి పెద్ద ఆఫర్ లేవి లేకపోయినా తమిళంలో మాత్రం టాప్ హీరోయిన్లలో ఒకరు అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాలో నటిస్తోంది […]