బుల్లితెర మీద బిగ్ బాస్ షో ఇప్పుడు పెద్ద సెన్సేషన్. ఎక్కడో నెదర్లాండ్స్‌లో ప్రారంభమైన ఈ షో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 60 దేశాల్లోని వివిధ భాషల్లో ప్రసారమవుతోంది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ షో 11 ఎపిసోడ్ రన్ అవుతుండగా, తెలుగు, తమిళ్‌లో మాత్రం ఫస్ట్ ఎపిసోడ్ జరుగుతోంది. ఈ షోకు తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్త. అయితే ఈ షోకు ప్రేక్షకుల్లో అదిరిపోయే క్రేజ్ తీసుకు వచ్చేందుకు స్టార్ మా ఛానెల్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌ను […]
Tag: Junior NTR
ఆ ముగ్గురి చేతిలో అడ్డంగా బుక్ అయిన ఎన్టీఆర్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన జనతా గ్యారేజ్ హిట్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా ఎట్టకేలకు ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ సినిమాకు పవర్ డైరెక్టర్ కేఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జై-లవ-కుశ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని..ఈ మూడు క్యారెక్టర్లకు తగ్గట్టుగా ఎన్టీఆర్ పక్కన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని కూడా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. […]
ఎన్టీఆర్ నా ప్రాణం కంటే ఎక్కువ.
ఎన్టీఆర్ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయనని హీరో మంచు మనోజ్ అంటున్నాడు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ ఈ సమాధానం ఇచ్చాడు. ‘అన్నా మీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం?’ అని ఓ ఫ్యాన్ మనోజ్‌ను ప్రశ్నించాడు. దీనికి రెస్పాన్స్‌గా మనోజ్ ‘నా ప్రాణం లెక్కచేయనంత(స్మైల్)’ అని ట్వీట్ చేశాడు. ఇంకేముంది ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులంతా ధన్యవాదాలు, సూపర్ అన్నా అని కామెంట్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ […]