తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. వరుసగా మంచి విజయాతో మీద దూసుకుపోతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును సంపాదించారు. ఇక సినిమా కథల ఎంపిక విషయంలో కూడా ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అందుచేతనే తన దగ్గరకు వచ్చి అనేక కథలను కేవలం సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం కలుగుతేనే ఆ […]
Tag: Junior NTR
ఎన్టీఆర్ 30పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్.. సముద్రం నేపథ్యంలో పవర్ ఫుల్ యాక్షన్?
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. తారక్ కెరీర్ లో 30వ సినిమాగా మాస్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు.. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కొంచెం నిరుత్సాహానికి గురయ్యారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30 ఇంటర్వెల్ […]
తారక్ గురించి విజయ్ అలా మాట్లాడాక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. ఇక రచ్చ రంబోలానే!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్‌లలో సూపర్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ హైప్ దేశమంతటా పెంచేలా అతడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. RRRలో ఎన్టీఆర్ నటనకు ఆస్కార్స్ 2023 నామినేషన్‌లో చోటు దక్కుతుందా అని ఒక ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు బదులిస్తూ.. ‘తారక్ అన్న ఆస్కార్ అవార్డు కచ్చితంగా గెలవాలి. అన్నకి అవార్డు వస్తే మెంటల్ […]
త్రివిక్రమ్‌తో మహేశ్ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..
డైరెక్టర్ త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇది ఇద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం..ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ అయ్యేలా అప్ డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.. ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు.. వచ్చే ఏడాది 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మహేశ్ బాబుకు 28వ సినిమా.. SSMB28 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. హారిక అండ్ హాసిని […]
ఎన్టీఆర్ కోసం క్యూలో ఉన్న దర్శకులు..
తన నటనతో ప్రేక్షకులను మెప్పించగల సత్తా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు.. అందుకే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా తన స్టామినా ఏంటో చూపించాడు.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కోసం స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు.. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్వకత్వంలో తారక్ 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ […]
ఆ విషయంలో తమ హీరోలదే పైచేయి అంటున్న నందమూరి అభిమానులు..!
ఎంత అవునన్నా కాదన్నా సినీ హీరో అభిమానుల మధ్య ఎప్పుడూ క్లాష్ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తెలుగులో ఒక రకమైన పోటీ ఉంది. కాలం గడిచే కొద్దీ ఆ పోటీ అభిమానుల మధ్య ఘర్షణల వరకు వచ్చింది. ముఖ్యంగా చిరంజీవి-బాలకృష్ణ సినిమాల విషయంలో అభిమానులు ఇప్పటికీ మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాదించుకుంటుంటారు. ఇలాంటి ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కనిపిస్తాయి. అయితే తెలుగులో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయని […]
కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదా.. ఫ్యాన్స్‌కి షాకిస్తున్న నిజాలు!
ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది. అయినా కూడా ఎన్టీఆర్ కొరటాల శివతో ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని రోజులు ఆషాడమాసం పేరుతో సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సెకండాఫ్‌లో మార్చాల్సిన అంశాలున్నాయని… కొంత కాలంగా సరైన హీరోయిన్ దొరకడం లేదని కూడా సాకులు చూపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన […]
లేటైనా NTRతోనే సినిమా చేస్తా.. మరెవ్వరితోను చెయ్యను అనేస్తున్న దర్శకుడు!
తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పకోదగ్గ నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి సినిమా దర్శకుడైన అలాంటి హీరోలతో సినిమాలు చేయాలని కలలు కంటారు. అయితే అదేపనిగా అతనికోసం సినిమా చేయాలని సంవత్సరాలు తరబడి వెయిట్ చెయ్యరు. ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది. మొదటి సినిమా ఉప్పెనతో మంచి విజయం సాధించిన దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత తన సెకండ్ సినిమాను వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఎందుకంటే ఓ కథతో ఎన్టీఆర్ […]
అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!
ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన […]