క్రికెట్ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలె దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు మీరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్ లో పాల్గొన్న […]

లంబోర్ఘిని కారుతో ఎన్టీఆర్, శ్రీకాంత్.. వైరల్ అవుతున్న ఫొటో?

టాలీవుడ్ స్టార్ హీరో అయిన జూనియర్ ఎన్టీఆర్ కు లగ్జరీ కార్లు అంటే ఇష్టం అనే విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఎన్టీఆర్ మార్కెట్లో ఏ ఒక కొత్త కారు వచ్చినా కూడా దానిని కోట్లు ఖర్చు చేసి మరీ అయినా కొంటాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు 20 కార్లు పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కొన్న కార్లకు 9999 వచ్చేలా ఫ్యాన్సీ నెంబర్లు వచ్చేలా వాటిపై కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇటీవలే […]

జూ.ఎన్టీఆర్ నటించిన సీరియల్.. అందులో పాత్ర ఏదో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు.ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. టెంపర్, జనతా గారేజ్, అరవింద సమేత లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నా ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో రామ్ […]

హోస్ట్ గా ఎన్టీఆర్ ఆ షోలో లేనట్లేనా.. ?

బుల్లితెర జెమిని టీవిలో ప్రసారమయిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు మొదటి ఎపిసోడ్ సుపర్ సక్సస్ అయింది. తొలి ఎపిసోడ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. ఒక పక్క హాట్ సీట్ చరణ్ మరో పక్క హోస్ట్ గా ఎన్టీఆర్ లను ఒకే వేదికపై చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎన్టీఆర్ యాంకరింగ్ కి ను మెచ్చి `బుల్లితెర‌పై షోమేన్‌…` అంటూ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ ను అభివర్ణించారు. అయితే […]

ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడు..ప్ర‌ముఖ న‌టుడి కామెంట్స్ వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాల‌ని ఆయ‌న అభిమానులే కాదు తెలుగు దేశం పార్టీలో ఉన్న ఎంద‌రో నేత‌లు కోరుకుంటున్నారు. కానీ, వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయ‌ల వైపే చూడ‌టం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ న‌టుడు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టార్జాన్ లక్ష్మీనారాయణ. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొన‌సాగుతున్న […]

జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కీ ఎదిగాడు. మొదట నిన్ను చూడాలని సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ తెరంగేట్రం చేశాడు. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఎందుకు ఎదిగి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమాకు వచ్చిన పారితోషికాన్ని తన జీవితంలో మరిచిపోలేడట. […]

ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ అనుకున్న‌ది జ‌రుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు స్మాల్ స్క్రీన్ పై సంద‌డి చేయ‌నున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]

ఎన్టీఆర్‌తో ఒక్క‌సారి అలా చేయాల‌నుంది..వనిత షాకింగ్ కామెంట్స్!

సీనియ‌ర్ న‌టి వనిత విజయ్ కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే వ‌నిత ఎవ‌రో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వ‌నిత పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్ర‌శ్న‌లంద‌రికీ.. వ‌నిత […]

మీసం మెలేసి సవాలు విసురుతున్న ఎన్టీఆర్‌..ఎందుకోస‌మంటే?

అవును, ఎన్టీఆర్ మీసం మెలేసి స‌వాల్ విసురుతున్నారు. ఆయ‌న స‌లాల్ ఎందుకోస‌మో తెలియాలంటే ఆల‌స్యం చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న ఎన్టీఆర్.. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీ ప్ర‌సారం కాబోయే ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ షో ఆగ‌స్టులో ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేస్తూ.. తాజాగా ఓ ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమోలో.. స్కూలు టీచర్‌ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను ప్ర‌శ్నించ‌గా.. […]