ఎన్టీఆర్ కంప్యూటర్ అయితే, చరణ్ వైట్ పేపర్..ఏందయ్య రాజమౌళి ఇది..?

అందరు జక్కన్న ని చాలా తెలివైనవాడు ..తెలివితేటలు ఉన్నవాడు అంటుంటారు. కానీ ఎంత తెలివిగల వాడైన కొన్ని సార్లు పప్పులో కాళ్ళు వేయ్యాల్సిందే..నెటిజన్స్ చేత ట్రోల్ అవ్వాల్సిందే. అందుకు దర్శక ధీరుడు మినహాయింపు కాదు. బాహుబలి లాంటి సిరీస్ తీసి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి అంటే ఇండస్ట్రీలో బడా బడా హీరోస్ కి కూడా గౌరవం. సాహసాలు చేయడం అంటే రాజమౌళికి ఇష్టం అనుకుంటా..అందుకే అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా కని విని ఎరుగని […]

అద్గధి..ఎన్టీఆర్‌ అభిమానా మజాకా..RRR కోసం ఏం చేశాడో తెలుసా..!!

ఎన్టీఆర్‌..సినీ ఇండస్ట్రీలోకి నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి..తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నారు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూయిస్తూ..తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకుంటూ..అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి నిరంతరం శ్రమిస్తుంటారు. సినిమా కోసం బరువు పెరగమన్నా పెరుగుతారు..తగ్గమన్నా తగ్గుతాడు..కష్టమైన స్టెప్స్ ని ఇస్తే..” నో, చేయలేను,లేదు, నా వాల్ల కాదు”అనకుండా ..ట్రై చేసి ఫైనల్ గా సాధిస్తాడు . అది ఎన్టీఆర్‌ అంటే.. ప్రజెంట్ ఆయన మెగా పవర్ స్టార్ […]

జ‌గ‌న్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ.. ఏం జ‌రుగుతోంది..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఇండ‌స్ట్రీకి సంబంధించి చాలా విష‌యాల‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వంతో టాలీవుడ్‌కు పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు చాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా అవేవి ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ త‌ర్వాత అయినా స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఇంత‌లోనే ట్విస్ట్‌.. అది […]

ఆ హీరోయిన్ కార‌ణంగా తార‌క్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో కూడా ఇబ్బంది ప‌డ్డాడా ?

సినిమా ఇండ‌స్ట్రీలో రూమ‌ర్లు అనేవి చాలా కామ‌న్‌. అయితే ఇందులో నిజం ఎంత ఉందో.. అవాస్త‌వం ఎంత ఉందో అన్న‌ది మాత్రం ఎవ్వ‌రికి తెలియ‌దు. మీడియా కావ‌చ్చు.. సోష‌ల్ మీడియా కావ‌చ్చు… ఎవ‌రికి వారు త‌మ రేటింగ్‌లు, వ్యూస్ కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్టు గాసిప్‌లు వండేస్తుంటారు. ఈ గాసిప్‌ల వ‌ల్ల ఒక్కోసారి సెల‌బ్రిటీలు ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. ఇక కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్లు రిపీట్ అయినా, ద‌ర్శ‌కులు – హీరోయిన్లు రిపీట్ అయినా కూడా వారి […]

R R R సినిమాలో ఆ ఒక్క సీన్ అంత భీభ‌త్సంగా ఉంటుందా.. ఆ సీన్ ఇదే…!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్ష‌కులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్లుగా రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కోసం యేడాదికి పైగా వెయిటింగ్‌లో ఉంది. ఒమిక్రాన్ లేకుండా ఉండి ఉంటే జ‌న‌వ‌రి 7నే త్రిబుల్ ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ పాటికే ఈ సినిమా రిజ‌ల్ట్ ఏంటి ? రికార్డులు ఏంటి ? వ‌సూళ్లు […]

ఆ ఒక్క హీరోయిన్ విష‌యంలోనే ఎన్టీఆర్‌పై ఇన్ని రూమ‌ర్లా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో సినిమాలు చేశాడు. గ‌జాలా – ఆర్తి అగర్వాల్ – సోనాలి జోషి – త‌మ‌న్నా – అంకిత – భూమిక – ఇలియానా – సమంత – పూజా హెగ్డే- రకుల్ ప్రీత్ సింగ్ – కాజల్ అగర్వాల్ – రాశిఖన్నా – నివేదా థామస్ – శృతిహాసన్ – ప్రణీత కార్తీక – అమీషా పటేల్ […]

ఎన్టీఆర్‌ను ఆలియా ఎంత మాట అనేసింది.. ఎన్టీఆర్ రివ‌ర్స్ కౌంట‌ర్‌..!

టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సినిమా త్రిబుల్ ఆర్‌. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న ఈ సినిమాను రు. 450 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల మార్చి 25న త్రిబుల్ ఆర్ 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7నే ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. భారీ ఎత్తున ప్ర‌మోష‌న్లు చేశారు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల కోస‌మే […]

అన్న కోసం ఎన్టీఆర్ త్యాగం …మాములుగా లేదుగా ?

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో రెండో సినిమా చేస్తున్నాడని మన అందరికి తెలిసిందే . అయితే ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ చేయాల్సివుండగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా సినిమాలో లాక్ అయిపోవడం ,అలాగే కొరటాల శివ మెగా స్టార్ తో ఆచార్య సినిమా చేస్తుండటం తెలిసిందే .ఎట్టకేలకు ఆ రెండు సినిమాలు పూర్తి అవడంతో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పట్టాలపైకి వచ్చింది .ఈ నెల 7 వ తేదీన ఈ […]

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే టాలీవుడ్ స్టార్స్ భార్యలు ఎవరో మీకు తెలుసా ?

స్టార్స్ గురించి తెలుసుకోవాలంటే అడగ కుండా వాళ్ళ భార్యలు చెప్పేస్తారు .స్నేహారెడ్డి ,ఉపాసన ,నమ్రత ఇంటర్వూస్ ఇవ్వరుకదా వాళ్ళ స్టార్స్ గురించి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా చాల సింపుల్ .స్టార్స్ భార్యలు సోషల్ మీడియాల్లో వాళ్ళను ఫాలో అవితే చాలు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది .లక్ష్మి ప్రణితి ట్విట్టర్ అకౌంట్ తారక్ గురించి తెలుసుకొనే అవకాశం దక్కనుంది .ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండడు.పండగలకు ,పబ్బాలకు తప్ప పోస్ట్ చేసేది ఏమి ఉండదు .తన […]