NTR 30 To Get More Delay

NTR 30:: ఎవరు ఊహించిన అప్డేట్.. ఇది నిజమైతే తారక్ ఫ్యాన్స్ కి పూనకాలే ..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో రాబోయే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అప్డేట్ అభిమానులకు కొత్త ఉత్సాహాని ఇస్తుంది. ఎన్టీఆర్30వ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్ళు కాయలు కాచే లాగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు ఈ సినిమా నుంచి ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చినట్లుగా… సోషల్ మీడియాలో ఒక వార్త […]

Jr NTRపై విరుచుకుపడిన ముసలవ్వ… నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి అంటూ తిట్ల పురాణం!

నిన్నటినుండి నందమూరి అభిమానులు, ముఖ్యంగా Jr Ntr అభిమానులు ఒక ముసలామెపై గుర్రుగా వున్నారు. విషయం ఏమంటే, ఆమె ఎన్టీఆర్ పైన తన తిట్ల పురాణంతో విరుచుకుపడింది. ఇంతవరకు ఎన్టీఆర్ ను అలా ఎవరూ తిట్టి ఉండరేమో. పైగా చూస్తుండగానే నడి రోడ్డుపై మైక్ లో తిడుతూ తెచ్చిపోయింది. కాగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన […]

నయనతారకు కవల పిల్లలు పుడతారు అన్న విషయం… ఎన్టీఆర్ కు ఎప్పుడో తెలుసా.. ఇదేం కామెడీ రా బాబు..!

కోలీవుడ్ స్టార్ జంట నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళకు నిన్న రాత్రి కవ‌ల పిల్లలు పుట్టారన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తాము అమ్మానాన్నలం అయ్యామంటూ మాకు ఇద్దరు కవ‌ల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే నయనతార కు పిల్లలు ఏంటి… అదెలా సాధ్యం.. అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా లో […]

తారక్ పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్..పేరు అడిగితే అలా చేసేవారట..!!

తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన కెరియర్ మొదటిలో పలు సినిమాల్లో హీరోగా నటించి. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఈయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఒకటి ఉండేది. ఈ సెంటిమెంట్ ఉండడంతో చంద్రమోహన్ తో స్టార్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి క్యూ కట్టేవారు. చంద్రమోహన్ వయసు పెరగడంతో హీరోగా మానేసి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాా నటిస్తూ తనకంటూ […]

త్రిబుల్ ఆర్ ఊపు ఇప్పటికీ తగ్గలేదు.. అమెరికాలో రచ్చ చేసిన సినిమా… అసలు విషయం ఏమిటంటే..!

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాలను ప్రపంచ స్థాయి సినిమాల దృష్టికి తీసుకువెళ్లాడు. ఆ సినిమాలతో ఆయనకు ప్రపంచ స్థాయి దర్శకుడు అనేఇమేజ్ కూడా వచ్చింది. ఇక ఆ సినిమాల తర్వాత రాజమౌళి ఎంతో ప్రెస్టీజియస్ గా టాలీవుడ్ ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి త్రిబుల్ ఆర్ సినిమా తీశాడు. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో రికార్డులను సృష్టిస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయ్యి ఏడెనిమిది నెలలు దాటినా త్రిబుల్ ఆర్ సినిమా మ్యానియా […]

తారక్ కోసం చక్కనైన కుందనపు బొమ్మ ని సెలక్ట్ చేసిన ప్రణతి..అభిమానులు పిచ్చ హ్యాపీ..!?

`త్రిబుల్ ఆర్` సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30వ సినిమా త్వరలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రోజుకొక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన చాలా వార్తలు వైరల్ గా […]

ఇంత స‌స్పెన్స్ ఎందుకు తార‌క్‌… బాగా డిజ‌ప్పాయింట్మెంట్ అవుతున్నారుగా…!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన లాస్ట్ సినిమా `త్రిబుల్ ఆర్` సినిమా తర్వాత ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్, ఫేమ్ అందుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం తారక్ నెక్స్ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే […]

ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్… హీరో- విలన్ రెండు ఎన్టీఆరే… ప్రశాంత్ నీలా మజాకా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్‌ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమ‌లో లో నటించబోతున్నాడు […]

వావ్: అదే కనుక నిజమైతే..ఇక ఎన్టీఆర్‌ అభిమానులని ఆపలేం రా బాబు..!!

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా నడుస్తుంది. అయితే ఫాన్స్ కూడా ఈ రీ-రిలీజ్ ల‌ సినిమాలకు బ్రహ్మరథం ప‌డుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు `పోకిరి` సినిమాతో ఈ కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా `తమ్ముడు`, `జల్సా` సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ నటించిన `చెన్నకేశవరెడ్డి` సినిమా విడుదలై 20 సంవత్స‌రాలు అయిన కారణంగా ఈ సినిమా […]