టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది నటులు అడుగుపెడుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే తమ సినిమాలతో సంచలనం క్రియేట్ చేసిన నటులు కూడా ఉన్నారు. ఆర్తి అగర్వాల్ కూడా ఆ లిస్టులోకే వస్తుంది. పాగల్ అనే హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్.. కె.విజయభాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిననువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్ జంటగా ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను […]
Tag: journalist excluisve
సమీరా రెడ్డి పిల్లలకు నచ్చిన ఎన్టీఆర్ సాంగ్ ఏదో తెలుసా..?
ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమీరా రెడ్డికి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో నటించింది కేవలం మూడు సినిమాలు అయినా.. తన గ్లామర్ షోతో యూత్ ను బీభత్సంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ అమ్మడికి సోషల్ మీడియాలో ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్‌తో నరసింహుడు, అశోక్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవితో జై చిరంజీవ సినిమాలను నటించింది. అయితే ఎన్టీఆర్ తో నటించే సమయంలో తారక్్‌తో సమీరా లవ్ […]
8 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ పెళ్లి చూపులు ‘ : రూ. 1 కోటి బడ్జెట్ తో.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రీతు వర్మ జంటగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పెళ్లి చూపులు. 2016లో జూలై 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ రూ.39 కోట్ల గ్రాస్‌వసూళ్ళను కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకుంది. అప్పటివరకు ఎనో కష్టాలను ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ […]
చిరు రిజెక్ట్ చేసిన కథతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన బాలయ్య..
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు.. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ సినిమాను బాలకృష్ణ నటించి ఇండస్ట్రియల్ హిట్ కొట్టాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కిన మంగమ్మగారి […]
సౌత్ ఇండస్ట్రీలో సొంత విమానం కొనుగోలు చేసిన ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పోటీపడి మరి హీరోయిన్స్ రెమ్యునరేషన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. కోట్లకు కోట్లు తీసుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మలంతా.. లగ్జరీ బంగ్లాలతోపాటు లగ్జరీకారులు, బైకులు ఇలా కోట్లు ఖర్చు చేసి మరి జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్నారు. అయితే కొంతమంది సొంత విమానాలను కూడా కొనుగోలు చేసి లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే మన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా ఎదిగిన రాంచరణ్, […]
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఓ స్టార్ హీరో మాజీ భార్య.. టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్.. ఎవరు గుర్తుపట్టారా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా మంది యాడ్ ప్రమోషన్స్ ద్వారా కూడా భారీ రెమ్యునరేషన్ సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్.. లేదా మరింకేదైనా ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ ఆదాయాన్ని అర్జించడంతోపాటు.. మంచి ఫేమ్ కూడా సంపాదించుకుంటూ ఉంటారు. అలా తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్ నటించిన యాడ్ ఫొటోస్ నెటింట వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లతో పాటు.. అభిమానులు […]
చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా.. డాడీ మాత్రం కాదు..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో బన్నీ నటనకు గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డులు కూడా దక్కించుకొని రికార్డ్ సృష్టించాడు. అయితే హీరోగా నటించక ముందే బన్నీ తన కెరీర్‌లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టీస్ట్‌గా నటించాడు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఏంట్రీ ఇచ్చిన బన్నీ […]
పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతమైన రికార్డ్.. పాన్ ఇండియన్ స్టార్స్ కూడా టచ్ చేయలేకపోయారే..!
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు మాక్సిమం అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాను తెరకెక్కించి సక్సెస్ అందుకోవాలని ఆరటపడుతున్నారు. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుకుంటున్నాయి. హీరోస్‌తో పాటు దర్శక, నిర్మాతలకు కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అలా మన టాలీవుడ్ హీరోస్ ఇప్పటికే ఎంతోమంది పాన్ ఇండియా […]
రవితేజా ఫ్లాప్ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి.. ఇప్పుడు గ్లామర్ తో సెగలు రేపుతుందే..
టాలీవుడ్ స్టార్.. మాస్ మహారాజు రవితేజ.. హీరోగా పూరి జగన్నథ్ డైరెక్షన్‌లో నేనింతే మూవీ నటించిన సంగతి తెలిసిందే. 2008లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేకపోయింది. దీంతో మూవీ కలక్షన్‌ల పరంగా డీలా పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శియా గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో మంచి […]