ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ బాలయ్య హీరోయిన్. 1990లో స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన మెప్పించింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలివుడ్, భోజ్‌పూరిలోను తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. సినిమాల్లో కంటే ఎఫైర్ వార్తలతోనే ఎక్కువ సంచలనంగా మారింది. సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉండేది. […]
Tag: journalist excluisve
పవన్ – రవితేజ కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ మల్టీ స్టారర్.. ఏంటో తెలిస్తే షాకే..
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజు రవితేజకు ఉన్న క్రేజ్ గురించి.. పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో ఓ సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమా మిస్ అయిందట. ప్రసతులం ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ […]
ఆ యంగ్ హీరోతో సమంత నెక్స్ట్ మూవీ.. అతనెవరో అస్సలు గెస్ చేయలేరు..?
సౌత్ స్టార్ సెలబ్రిటి సమంత.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సెలెక్టివ్‌గా సినిమాలను, వెబ్ సీరియల్స్లను ఎంచుకుంటూ నటిస్తోంది సమంత. తాజాగా ఆమె నటిస్తున్న సిటాడైల్ హనీ.. బన్నీ.. వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌కు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె కొద్ది కాలం క్రితం సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాలను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ట్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మా ఇంటి బంగారు తల్లి.. […]
చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్.. సంక్రాంతి బరిలో చైతన్య ‘ తండేల్ ‘..
మెగా – అల్లు ఫ్యామిలీ మధ్యన కోల్డ్ వర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకరంటే.. ఒకరికి అసలు పడడం లేదంటూ.. ఇరు కుటుంబాల మధ్యన చాలా డిస్టెన్స్ వచ్చేసిందంటూ.. ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ రూమర్సే అని.. క్లారిఫై చేసేందుకు అటు అల్లు ఫ్యామిలి గాని, ఇటు మెగా ఫ్యామిలీ గాని ఎవరు ఆసక్తి చూపటం లేదు. ఈ క్రమంలోనే వీరి మధ్యన గొడవలు వాస్తవమే అని అంతా భావిస్తున్నారు. అయితే […]
కోవిడ్ తర్వాత ” దేవర ” మాత్రమే సాధించిన రేర్ రికార్డ్.. ఏంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాల్లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. ట్రిపుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా వచ్చి.. దేవరతో భారీ సక్సెస్ అందుకోవడం విశేషం. అంతేకాదు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను కూడా తారక్ తన సినిమాతో బ్రేక్ చేసి రికార్డ్ సృష్టించాడు. […]
బాలయ్య – బోయపాటి అఖండ తాండవం ఫిక్స్.. పోస్టర్‌లో ట్విస్ట్‌లు చూశారా..
బోయపాటి – బాలకృష్ణ కాంబోలో నాలుగో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా కానుకగా ఈ సినిమా పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో పండగే. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు దక్కించుకున్నాయి. ఇక వీటిలో 2021లో రిలీజ్ అయిన అఖండ అయితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. దీనితో వీళ్ళిద్దరి […]
కోల్డ్ వార్ నేపథ్యంలో పవన్ నోట బన్నీ పేరు.. ఎంటర్టైన్మెంట్ కాదు.. అది ముఖ్యమంటూ..
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి చాలామందికి తెలుసు. మెగా – అల్లు ఫ్యాన్స్ మధ్య కూడా ఈ వార్ కొనసాగుతుంది. ఇక ఇటీవల కాలంలో చరణ్,బన్నీ అయితే కలిసి కనిపించిందేలేదు. ఎడమొఖం, పెడముఖంగా చాలా కాలం నుంచి సంబంధాలు లేకుండా గడిపేస్తున్నారు. అయితే అప్పట్నుంచి వార్తలు వినపడటంతో.. 2024 సంక్రాంతిలో మెగా, అల్లు ఫ్యామిలి అంత కలిసి సంక్రాంతి జరుపుకుని ఆ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం […]
ఆ మెగాహీరోతో శ్రద్ధా కపూర్ అలాంటి లింక్ ఉందా.. రిలేషన్ తెలిస్తే మైండ్ బ్లాకే..!
బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురుగా స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపైర్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 1987 మార్చి 3న ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 2010లో తీన్ పత్తి సినిమాతో క్యారెట్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తర్వాత లవ్ కా ది ఎండ్ సినిమాతో హీరోయిన్గా మారింది. అయితే ఆమెకు బ్రేక్ ఇవేన్ వచ్చిన సినిమా మాత్రం 2013లో రిలీజ్ అయిన ఆషికి2. ఈ సినిమాలో గాయని పాత్రతో విపరీతమైన పాపులారిటి దక్కించుకున్న […]
సంక్రాంతి 2025 పెద్ద సినిమాలపై పెద్ద పెద్ద డౌట్లు… వర్కవుట్ కష్టమేనా..?
2025 సంక్రాంతి బరిలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పెద్ద పెద్ద సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్, చరణ్, చిరు, బన్నీ, పవర్ స్టార్ ఇలా ఎంతో మంది హీరోలు రంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు వీరు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నా సమయం దగ్గర పడుతున్న కొద్ది సినిమాలపై అంచనాలు తగ్గడమే కాదు.. కొత్త కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమాలు అసలు వర్కౌట్ అవుతాయా.. […]