ఎస్ఎస్ఎంబి 29: ఆ హాలీవుడ్ డైరెక్టర్ తో.. గ్లోబల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్ఆర్‌, బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎమ్‌బి 29 సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాన్ వరల్డ్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఈ సినిమాపై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. కాగా.. తాజాగా సినిమా టైటిల్ రివిల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ తెగ వైర‌ల్‌గా మారుతుంది. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమరున్‌.. […]

రాజమౌళి పై మరోసారి ప్రశంసలు కురిపించిన ‘ జేమ్స్ కామెరున్ ‘.. అలాంటి ఆలోచన నాకెందుకు రాలేదని బాధపడ్డా..

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. నాటునాటు సాంగ్‌కి ఆస్కార్ అవార్డును అందుకోవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు, స్టార్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్‌బ‌ర్గ్ లాంటి వాళ్లు కూడా ఆర్‌ఆర్ఆర్ సినిమాని అభినందించడం గమనార్హం. కాగా జేమ్స్ కామెరున్ ఆర్‌ఆర్ఆర్ మూవీ చూస్తు చాలా సందర్భాల్లో […]

అవతార్ 2కి బ్యాడ్ రివ్యూస్ రావడానికి కారణాలివే.. 

ప్రస్తుతం ఎవరినోటా విన్నా అవతార్-2 సినిమా పేరే వినబడుతోంది. సినిమా చరిత్రలోనే అవతార్ అనేది ఒక అద్భుతమైన చిత్రం. సినీ ప్రేమికులకే కాదు, సినిమాలు చూడని వారు కూడా అవతార్ సినిమా చూడటానికి మొగ్గుచూపిస్తూ ఉంటారు. అవతార్ సినిమా వచ్చి 12 ఏళ్లు దాటింది. అయినా కూడా దాని ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందరూ అవతార్ సీక్వల్ రావాలని ఎంతగానో ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ఫలితంగా డిసెంబర్ 16న అవతార్-2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. […]

వెంకటేష్ సినిమా కాపీ కొట్టి అవ‌తార్ తీశారా…ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్‌…!

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇచ్చిన‌ విజువల్ వండర్ కు ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమా చుస్తున అంత సేపు ప్రేక్ష‌కుడిని మ‌రో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ విషయంలో, నిడివి విషయంలో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుడు పెట్టే టిక్కెట్ డబ్బులకు గిట్టుబాటు అవుతుందని ప్రేక్షకుల నుంచి […]

ఇండియాలో అవ‌తార్ 2 రికార్డుల మోత‌… ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఎన్ని కోట్లో తెలుసా..!

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్ 2 సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 55వేల స్క్రీన్ లలో అవతార్ 2 గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మనదేశంలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 4500 స్క్రీన్ లలో ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు మోగించేసింది. అవతార్ 2 గతంలో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు బుకింగ్స్ జరిగాయి. […]