అఖండ 2 నుంచి జై హనుమాన్ వరకు.. ఫ్రాంచైజ్ ఫెస్టివల్ స్టార్ట్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి.. బాహుబలిని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తానని అనౌన్స్ చేసి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నుంచి ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ కొత్త ఊపు అందుకుంది. కేవలం టాలీవుడ్ కాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. బాహుబలి తర్వాత పుష్ప, కేజిఎఫ్, కాంతార సినిమాలు ఫ్రాంచైజ్‌లు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ […]

మిరాయ్ సక్సెస్ జోష్ లో తేజ సజ్జ.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మిరాయ్‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులను తేజా అఫీషియల్ గా ప్రకటించి.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇక ఆ మూడు ప్రాజెక్ట్స్ కూడా అయ‌న హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కావడం విశేషం. మెరాయ్‌ తర్వాత.. తేజ సజ్జ లైనప్ గురించి లేటెస్ట్‌గా రివీల్ చేశాడు. మిరాయ్‌ సెకండ్ పార్ట్ కోసం […]

‘ జై హనుమాన్ ‘ మూవీ లో హనుమాన్ గా చరణ్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే..?

ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ సాధించిన‌ సినిమాల్లో టక్కున గుర్తుకు వచ్చేది హనుమాన్. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో తలపడి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో.. ప్రశాంత్ వర్మ కు పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ప్రశాంత్ వర్మతో.. ప్రస్తుతం స్టార్ హీరోలు సైతం సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే లెవెల్ కు […]

ప్రశాంత్ వర్మ, కాజల్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. ఏం చెప్పిందంటే..?!

టాలీవుడ్ బ్యూటీ కాజల్ ప్రస్తుతం సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ ఏసిపి ఆఫీసర్గా కాజల్ కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ ఏడది జూన్ 7న‌ స‌త్య‌భామ‌ ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది కాజల్ అగర్వాల్. అయితే కాజల్.. హనుమాన్ […]

ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్ లాక్ చేసుకున్న ” జై హనుమాన్ “.. ఎప్పుడంటే..!

2024 లో చిన్న సినిమాగా విడుదలై భారి విజయం దక్కించుకున్న సినిమాలలో హనుమాన్ మూవీ ముందుంటుంది. ఎటువంటి అంగుళాటం లేకుండా సింపుల్ గా రిలీజ్ అయి చిన్న హీరోలు కూడా మంచి సినిమాలు చేయొచ్చు అనే విషయాన్ని నిలబెట్టాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కి సీక్వెల్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్ పేరే జై హనుమాన్. యంగ్ హీరో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా […]

జై హనుమాన్ పై గూస్ బంప్స్ అప్డేట్.. ఆ క్రేజీ హీరో ఎంట్రీ.. అసలు గెస్ చేయలేరు..

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా బరిలోకి వచ్చిన ఈ సినిమా భారీ బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకుంది. ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ రూ.300 కోట్ల భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఎప్పటికీ థియేటర్లలో ఈ సినిమా […]

100 నక్క తోకలు తొక్కినంత అదృష్టాన్ని పట్టేసిన ప్రశాంత్ వర్మ .. ఏం లక్ రా బాబు నీది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ అభిమానులు . నిన్న మొన్నటి వరకు ప్రశాంత్ వర్మ అంటే ఇండస్ట్రీలో పెద్దగా జనాలు గుర్తుపట్టే వాళ్ళు కాదు . ఏదో సినిమాలను తెరకెక్కిస్తాడు.. ఆయన సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంతే.. అంతవరకే అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమా రిలీజ్ అయిందో.. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందో ..అందరి స్టార్స్ కి నచ్చేసిందో.. ఒక్కసారిగా ఆయన పేరు […]

‘ జై హ‌నుమాన్ ‘ లో హ‌నుమంతుడిగా ఆ స్టార్ హిరో.. క‌ళ్ళు రివీల్ చేసిన మేక‌ర్స్.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలానే సినిమా ఎండింగ్ లో ఈ మూవీకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రేక్ష‌కుల‌ దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్‌పై పడింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోజే ప్రశాంత్ […]

హనుమాన్‌ సినిమాలో కాంతార హీరో..అంత సెట్ చేశాక చెడ కొట్టింది ఎవరు..?

హనుమాన్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతుంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ల బీభత్సం కొనసాగిస్తుంది. 200 కోట్లు క్రాస్ చేసి సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ పేరు కూడా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది . […]