రిస్క్‌లో మంత్రులు..జగన్ చెప్పింది కరెక్టే..!

ఎలాగైనా నెక్స్ట్ కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. రెండోసారి కూడా మంచి మెజారిటీతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే మళ్ళీ గాని అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో జగన్‌కు బాగా క్లారిటీ ఉంది. ఎందుకంటే వైసీపీ చేతిలో చుక్కలు చూసి మంచి కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్తితులు తారుమారైపోతాయి. అందుకే జగన్…మళ్ళీ కూడా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. అలాగే గెలుపు కోసం సరిగ్గా పనిచేయని నేతలకు గట్టిగానే వార్నింగ్ […]

ఆ ప్లాన్ కూడా పాయే… జ‌గ‌న్ మ‌ళ్లీ యూట‌ర్న్‌..!

మూడు రాజ‌ధానుల విష‌యంపై వైసీపీ మ‌రోసారి యూట‌ర్న్ తీసుకుంద‌నే వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వాని కి.. గ‌త రెండు మాసాలుగా కూడా..మూడు రాజ‌ధానుల ఏర్పాటు ప్ర‌క్రియ‌లో భాగంగా.. అన‌ధికారికంగా.. అయినా.. సీఎం జ‌గ‌న్ .. త‌న నివాసాన్ని .. విశాఖ‌కు మార్చుకుంటార‌ని.. ప్ర‌చారం జ‌రిగింది. దీనికి కొంద రు మంత్రులుకూడా.. సానుకూలంగానే వ్యాఖ్య‌లు చేశారు. ఔను.. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో అద్భుతం జ‌రు గుతుంద‌ని.. వ్యాఖ్యానించారు. దీంతో ఒక్క‌సారిగా ఈ విష‌యం మీడియాలోనూ చ‌ర్చ‌కువ చ్చింది. సాధార‌ణంగా.. ద‌స‌రా పండుగ […]

పేర్ని వారసుడుకు షాక్..జగన్ ఫిక్స్..!

వచ్చే ఎన్నికల్లో తమ వారసులని బరిలో దింపాలని చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని..కొడుకులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నేతల వారసులు ఆల్రెడీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉంటే..వారి బాధ్యతలని తనయులు చూసుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని  వారసుడు కృష్ణమూర్తి(కిట్టు) సైతం..వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇంకా […]

జగన్‌కు అండగా చిరు-నాగ్..!

ఇటీవల ప్రముఖ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా ఏపీలో జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా ఈవెంట్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతాయి. ఎందుకంటే అది సినిమా అడ్డా కాబట్టి..సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. అయితే సినిమాలకు ఆదాయం ఎక్కువ వచ్చేది మాత్రం ఏపీ నుంచి. అయినా సరే సినీ ఫంక్షన్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక..సినిమా రంగానికి సంబంధించి ఏపీలో పెద్ద రచ్చ జరిగింది. మొదట టికెట్ల రేట్లు ఇష్యూ […]

ఆ మంత్రులు అవుట్..జగన్ ఫిక్స్..?

జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండుసార్లు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేద్దామని అనుకున్నారు…కానీ పరిస్తితులు అలా లేవు..సమయాన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు చేయాల్సిన పరిస్తితి కనిపిస్తోంది..అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని..అప్పుడు అవకాశాలు రానివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే మధ్యలోనే ఒకసారి చిన్న మార్పు చేయాల్సి వచ్చింది. అది కూడా మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లని […]

లోకల్-నాన్ లోకల్..కుప్పం కోట కూలుతుందా?

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు కంచుకోట కుప్పంని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ పాగా వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తూ వచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే కుప్పంలో కొంతవరకు టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు..అటు స్థానిక ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది..కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుంది. దీంతో చంద్రబాబు పని అయిపోయిందని వైసీపీ శ్రేణులౌ ప్రచారం […]

బాబు ‘బీసీ’ మంత్రం..కలిసొస్తుందా?

బీసీలు అంటే టీడీపీ…టీడీపీ అంటే బీసీలు.. అసలు టీడీపీని, బీసీలని వేరుగా చూడని పరిస్తితి. టీడీపీ ఆవిర్భావం నుంచి..ఆ పార్టీకి బీసీలు అండగా ఉంటూ వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్, చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు బీసీలకు పెద్ద పీఠ వేస్తూ వచ్చారు. పార్టీ పదవుల్లో గాని..ప్రభుత్వ పదవుల్లో గాని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే బీసీలు..టీడీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో బీసీలే రివర్స్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడకక్కడ కమ్మ […]

టార్గెట్ కుప్పం: వైసీపీలో ‘టీడీపీ’..!

కుప్పం అంటే చంద్రబాబు కంచుకోట అని అందరికీ తెలుసు..వరుసపెట్టి ఏడు పర్యాయాలు బాబు అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం కుప్పంలో బాబుకు ఖచ్చితంగా చెక్ పెట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే రాజకీయం నడిపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి..టీడీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే కుప్పంలో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని […]

‘ఎన్టీఆర్’తోనే డ్యామేజ్ తప్పదా..!

ఎప్పుడు ఏదొక వివాదాస్పద నిర్ణయం తీసుకోకుండా జగన్ ప్రభుత్వం ఉండదా? ప్రశాంతంగా ఉండే పరిస్తితులని సైతం అల్లకల్లోలం జరిగేలా రాజకీయం చేస్తుందా? అంటే టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ..ప్రజల్లో కన్ఫ్యూజన్ పెంచుతున్నారని, చేసేదేమీ లేక..ఎప్పుడు ఏదొక వివాదం సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతున్నారని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయంతో సహ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని..వివాదాలు […]