ప్రభాస్ నుంచి రానున్న తాజా మూవీ రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్‌ని ముసలిరాజు గెటప్‌లో చూసి ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు మోషన్ పాస్టర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. హారర్ జోనర్‌లో ప్రభాస్ నటించిడమే ఓ ట్విస్ట్ అంటే.. దెయ్యం పాత్రలో […]
Tag: intresting updates
ఆ రూమర్ నిజం చేసి షాక్ ఇచ్చిన అనుష్క.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వర్సెస్ సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క శెట్టి.. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి.. సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుంది. అయితే సినిమా తర్వాత అనుష్క మరి తెలుగు సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి […]
సిల్క్‌స్మిత అంత్యక్రియలకు వచ్చిన ఏకైక స్టార్ హీరో ఎవరంటే.. రావడానికి కారణం అదే..
స్టార్ బ్యూటీ సిల్క్ స్మిత ఒకప్పుడు ఇండియన్ సినిమానే షేక్ చేసిన ఈ అమ్మడు వ్యాంప్ పాత్రలతో, ఐటమ్ సాంగ్లతో కుర్ర కారును విపరీతంగా ఆకట్టుకుంది. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. తను నటించిన ప్రతి పాత్రతోను ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న స్మిత.. ఇండియన్ సినిమాల్లోనే ఓ అరుదైన నటిగా మిగిలిపోయింది. కేవలం 18 ఏళ్ల సినిమా జీవితంలో.. 450కు పైగా సినిమాల్లో నటించి ఎన్నో సక్సెస్‌లు చూసిందంటే అప్పట్లో ఆమె రేంజ్ ఎలా […]
మహేష్ మూవీలో సూపర్‌స్టార్ కృష్ణ.. జక్కన్న మ్యాజిక్…!
దర్శకధీరుడు రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా కోసం జక్కన్న తాజాగా కొత్త పాఠాలు అభ్యశించనున్నాడట. ఆర్‌ఆర్ఆర్ సినిమా పూర్తయి రెండేళ్లయిన ఇంకా మహేష్ సినిమా సెట్స్‌పైకి రాకపోవడానికి కూడా కారణం అదే అని తెలుస్తుంది. మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న క్రమంలోనే.. రాజమౌళి మరింత అప్డేట్ అయ్యేందుకు ప్రయత్నాల్లో ఉన్నాడట. ఇంతకీ సినిమాను రెండేళ్ల […]
బాలయ్య, బాబు మధ్య తారక్ టాపిక్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్.. 3 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుని నాలుగో సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగో సీజన్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య తన హోస్టింగ్‌తో ఇండియాలోనే టాప్ టిఆర్పి రేటింగ్‌తో నిలబడ్డాడు. హీరోగా ఎన్నో సూపర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్ అంటూ డిజిటల్ వరల్డ్‌లోను తన ముద్ర వేసుకున్నాడు. ఇప్పటికే ఈ టాక్‌షోలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, […]
RC16 జాన్వితో ఆ టాప్ బ్యూటీ కూడా…!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నుంచి ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా రానన్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ లాంటి ప్రతిష్టాత్మక బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత.. ఆడియన్స్ ముందుకు రానున్న గేమ్ ఛేంజర్ పై.. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తెరకెక్కనుంది. RC16 రన్నింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా షూట్ కోసం సిద్ధమవుతున్నాడు చరణ్. గతంలో […]
ఈ ఫోటోలో వెంకటేష్‌తో ఉన్న స్టార్ హీరో.. టాప్ డైరెక్టర్లను గుర్తు పట్టారా..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిద్యమైన కథలతో రకరకాల పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ఆడి పాడిన వెంకీ మామ.. మల్టీ స్టారర్ సినిమాలోను నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలతో మల్టీ స్టార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రానాతో కలిసి రానా నాయుడు […]
అన్‌స్టాపబుల్ 4.. సెకండ్ గెస్ట్ ఆ తమిళ స్టార్ హీరోయే.. ఇక ఊరమాస్ జాతరే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. గత మూడు సీజన్లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 4ను ప్రారంభించారు మేకర్స్. ఇక గత మూడు సీజన్ల కంటే భిన్నంగా అష్టపబుల్ 4 సీజన్‌ను మరింత ఎంటర్టైనింగ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి కూడా సెలబ్రిటీస్ హాజరుకానున్నరని టాక్. ఇక ఈ శుక్రవారం నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. మొదటి […]
తారక్‌కు ఆ రికార్డ్ అందని ద్రాక్షేనా… నీల్ సినిమాతో కొట్టి పడేస్తాడా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వార్2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్‌పైకి రానుంది. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. డ్రాగన్ ద్వారా అయినా స్టార్ హీరో గానే కాదు.. పాన్ ఇండియా లెవెల్లోనే తను ఓ మంచి నటుడిగా […]