సైఫ్‌అలీఖాన్, వైయస్ షర్మిలకు ఉన్న లింక్ అదేనా.. ఏంటో తెలిస్తే షాకే..!

ఏంటి బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలి ఖాన్, వైయస్ షర్మిలకు లింక్ ఉందా.. ఇది ఎక్కడ గోల రా బాబు.. వాళ్ళిద్దరికీ అసలు లింక్ ఏంటి అనుకుంటున్నారా.. మీరువిన్న‌ది నిజ‌మే కానీ.. మీరు అనుకుంటున్న రిలేషన్ కాదు లెండి. వారిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ పేరుకు సంబంధించింది. చాలా గ‌మ‌త్తుగా ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా.. బాలీవుడ్ నటులలో ఒకడిగా సైఫ్‌అలీఖాన్ ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే. ఒకప్పుడు హీరోగా వరుస విజయాల‌ను అందుకున్న సైఫ్.. మధ్యలో […]