Tag Archives: indian premier league

IPL 2021: నేటి నుంచి ఐపీఎల్ సంద‌డి షురూ..పూర్తి వివ‌రాలు ఇవే!

నేటి నుంచి ఐపీఎల్ సంద‌డి షురూ కాబోతోంది. కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ ప‌డ‌బోతున్నారు. రెండూ బ‌ల‌మైన జ‌ట్లు కావ‌డంతో.. క్రికెడ్ ప్రియులు మ్యాచ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్-2021 రెండో భాగంలో.. 27 రోజుల్లో మొత్తం 31 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. గ‌త

Read more

అర్ధాంతరంగా వాయిదా ప‌డిన ఐపీఎల్‌..ఎన్ని కోట్లు న‌ష్ట‌మంటే?

భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ప్ర‌తి సంవ‌త్స‌రం కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది మాత్రం క‌రోనా దెబ్బ‌కు భారీ న‌ష్టాన్ని మిగిల్చేలా ఉంద‌ని అంటున్నారు. ఐపీఎల్‌ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. మ్యాచులు మ‌ళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయ‌న్న విషయంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా స్పష్టత రాలేదు. అయితే టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు

Read more

ఐపీఎల్ 2021 నుంచి మ‌రో ఇద్ద‌రు ఔట్‌..ఆందోళ‌నలో క్రికెట్ ప్రియులు!

ప్ర‌స్తుతం భార‌త్‌ను క‌రోనా వైర‌స్ ఏ స్థాయిలో వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌రోనా కోర‌లు చాస్తుండ‌డంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు ఊహించ‌ని స్థాయిలో న‌మోదు అవుతున్నారు. ఇక ఈ క‌రోనా దెబ్బ ఐపీఎల్ 2021పై కూడా ప‌డింది. క‌రోనా వేగంగా విస్త‌రిస్తుండ‌డంతో ఇప్ప‌టికే రవిచంద్రన్‌ అశ్విన్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌), ఆండ్రూ టై, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌(రాజస్థాన్‌ రాయల్స్‌), ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లు టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. అయితే తాజాగా

Read more

కోహ్లీ సేన‌కు బిగ్ షాక్..ఐపీఎల్ వీడిన ఇద్దరు కీల‌క‌ ఆటగాళ్లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ త‌గిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఐపీఎల్‌ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్‌కు వీడ్కోలు ప‌లికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని కోహ్లీ సేన అధికారిక ప్ర‌క‌టించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్

Read more

నేడు ఐపీఎల్‌లో ధోనీ వ‌ర్సెస్‌ కోహ్లీ..ఈ మెగా క్లాష్‌లో గెలుపెవ‌రిదో?

ఇండిన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా నేటి మధ్యాహ్నం 3.30 గంటలకి ర‌స‌వ‌త్త‌ర‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌బోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. తాజా సీజన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజ‌యం సాధించిన‌ బెంగళూరు జోరు మీద ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా..

Read more

ఐపీఎల్ 2021: పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-4 జట్లు ఇవే..లీస్ట్ ఎవ‌రంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ జోరు జోరుగా కొన‌సాగుతోంది. టైటిల్ త‌మ సొంతం చేసుకునేందుకు ప్ర‌తి జట్టు పోటా పోటీగా త‌ల‌ప‌డుతున్నారు. నిన్న రాత్రి ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ త‌ల ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన రాజస్థాన్ రాయల్స్‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో ఊరిట ల‌భించింది. ఈ విజ‌యంతో ఆఖరి స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. దాంతో ఆరో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్

Read more

ఐపీఎల్ 2021: ట్యాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవ‌రిదంటే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021కు స‌మ‌యం ఆసన్నమైంది. మ‌రికాసేప‌ట్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా టోర్నీ ఫ‌స్ట్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో టాస్ ఎవరు గెలుస్తారో అందరూ చూస్తూనే ఉంటారు. అయితే రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండ‌గా.. తాజాగా టాస్ వేశారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును టాస్

Read more

ఐపీఎల్ 2021..ఈరోజే ఫస్ట్ మ్యాచ్.. జ‌ట్ల వివ‌రాలు ఇవే?

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021 ఈ రోజే ప్రారంభం కానుంది. కరోనా విసురుతున్న సవాళ్ళను తట్టుకుని ఖాళీ స్టేడియాల్లోనే జరగబోతున్న ఐపీఎల్‌ను చూసేందుకు అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి 7.30 గంటలకి జ‌ర‌గ‌బోయే ఫస్ట్ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. విశ్లేష‌కుల అంచ‌నాల బ‌ట్టి జ‌ట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ముంబయితో ఫస్ట్ మ్యాచ్‌కి బెంగళూరు

Read more

ఐపీఎల్ విన్న‌ర్స్ లిస్ట్ ఇదే..ఈ ఏడాది టైటిల్ ఎవ‌రిదో?

ఐపీఎల్‌(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2021 సంద‌డి మొద‌లైంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇక‌ చెన్నై వేదికగా ఈ నెల 9న ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభం కాగా.. మే 30న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు

Read more