ఎన్ని వివాదాలు ఎన్ని వార్తలు వచ్చిన సమంత పాపులారిటీ రోజురోజుకిి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సమంత అగ్ర హీరోయిన్ గా ఉందన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్టార్ హీరోలను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం చేసుకుంది. సినిమాల జయ అపజయాలతో సంబంధం లేకుండా అభిమానులను పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అగ్ర నటీనటులను వెనక్కునెట్టి పాపులర్ ఇండియన్ సెలబ్రిటీ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఐఎమ్‌డీబీ విడుదల చేసిన తాజా జాబితాలో సమంత […]
Tag: imdb list
విజయ్ `మాస్టర్` మూవీ అరుదైన రికార్డ్!
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం మాస్టర్. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా..మాలవికా మోహనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా గత ఏడాదే విడుదలకావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ పడుతూ వచ్చి చివరకు జనవరి 13న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో రూ. 200 కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. మరోవైపు ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ […]