పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి వుండే క్రెజే వేరు అయితే కాటమరాయుడు సినిమా రిలీజ్ రోజు అభిమానులకు నిరాశ ఎదురయింది. హైదరాబాద్ ప్రాంతంలో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా దాని తాలూకా బెన్ఫిట్ షో మాత్రం కూకట్ పల్లి లోని థియేటర్స్ లో పడాల్సిందే. అలాంటిది నిన్న రాత్రి ఎంతో ఆశగా బెనిఫిటీషో కోసం కూకట్ పల్లి లోని భ్రమరాంభ, మల్లికార్జున థియేటర్స్ దగ్గర అభిమానులు పోటెత్తారు. అయితే అక్కడ […]

అప్పుడే జ‌న‌సేన మూట ముల్లు స‌ర్దేసిందా..!

సినీ న‌టుడిగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే… మ‌రోప‌క్క పూర్తిస్థాయి రాజ‌కీయ‌వేత్త‌గానూ అవ‌తార‌మెత్తేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. పశ్చిమ‌గోదావ‌రిని త‌న రాజ‌కీయాల‌కు కేంద్రంగా మ‌లుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది. ఏలూరుకు త‌ర‌లి రావాల‌న్న‌ ప‌వ‌న్ తాజా నిర్ణ‌యంతో రాజ‌కీయవ‌ర్గాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌ను , సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. […]

తెలుగు న్యూస్ ఛానెల్స్ రూటు మార‌నుందా

ఎవ‌రు కాద‌న్నా, అవున‌న్నా…   ప్ర‌స్తుతం న‌డుస్తున్నరాజ‌కీయాల్లో ప్ర‌సార మాధ్య‌మాలు పోషిస్తున్న పాత్ర‌ను త‌క్కువ చేసి చూడ‌లేం. అధికారంలో ఉన్న పార్టీలు త‌మ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నా, విప‌క్షాలు చేసే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌పోరాటాలు విజ‌య‌వంతం కావాల‌న్నామీడియా స‌హ‌కారం అత్య‌వ‌స‌రంగా మారిపోయిందిప్పుడు. ఇప్ప‌టికీ ప‌త్రిక‌ల హ‌వా త‌గ్గ‌కున్నా… ప్రజల మీద ప్రభావం చూపించే మీడియా మాధ్యమాల్లో టీవీ ఛాన‌ళ్లు మ‌రింత‌ కీలకంగా మారిపోయిన సంగ‌తి కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి  చెందుతున్నా అది విద్యావంతుల‌కు మాత్ర‌మే […]

ఏపీ స‌చివాల‌యం మూతేనా?

దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు సేవలందించిన హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌య భ‌వ‌నం ఇప్పుడు శ్మ‌శాన నిశ్శ‌బ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో గుంటూరులో అమ‌రావాతి రాజ‌ధానితోపాటు వెల‌గపూడిలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం ఏర్పాటు చేశారు. మ‌న ప్రాంతం మ‌న పాల‌న పేరును ప‌దే ప‌దే జ‌పిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ లోని స‌చివాలయాన్ని వెల‌గ‌పూడిలో నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌య […]