F3 సినిమాలో పవన్ కల్యాణ్..క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన దిల్ రాజు..!!

టాలీవుడ్ స్టార్ సినియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్..కుర్ర హీరో వరుణ్ తేజ్..కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ F3. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే అభిమానుల ముందుకు రానుంది. రేపు అనగా మే 27 న ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ధియేటర్స్ వద్ద సందడి మొదలైంది. హీరో ఫ్లెక్సీల తో పాటు..డైరెక్టర్ అనిల్ ఫ్లెక్సీలు కూడా పెట్టి..అభిమానులు నానా హంగామ చేస్తున్నారు. కాగా, […]

పవన్ కళ్యాణ్ మేలుకో నాయనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఈ పేరు కు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా..ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్..మాత్రం ఎవ్వరికి లేదనే చెప్పాలి. నిజానికి సినీ ఇండస్ట్రీకి పవన్ ని ప్రమోట్ చేసింది చిరునే.. కానీ ఆ తరువాత చిరుని మించిన ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు పవన్. కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా..ఫైనల్ గా యువతకు ఊపు తెప్పించిన హీరో మాత్రం పవనే. ఒకానోక టైంలో […]

సుధీర్‌కు టాలీవుడ్ హీరోయిన్ కిస్ వెన‌క ఇంత క‌థ ఉందా ?

బుల్లితెరపై ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ.. సుడిగాలి సుదీర్ కు ప్రత్యేక మైన స్థానం ఉన్నది. ఇక ఈయన నటుడుగా, యాంకర్ గా, కమెడియన్ గా, మెజీషియన్ గా మంచి పేరు సంపాదించారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అందుకు సంబంధించి తాజా ప్రోమో కూడా ఒకటి విడుదల అవ్వడం జరిగింది. ఈ షో కి హీరోయిన్ హెబ్బా పటేల్ గెస్ట్ గా హాజరయ్యింది. ఆ షో కి […]

ఏంటయ్యా ఈ పనులు..హీరోయిన్ కు కోపం తెప్పిస్తున్న ప్రభాస్…?

ప్రభాస్..ఈ పేరు చెప్పితే అదేదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి అంటుంటారు ఆయన అభిమానులు. ఆ హైట్ ..ఆ వెయిట్..ఆ హ్యాండ్ సమ్ లుక్స్..అయ్య బాబోయ్ ఆ కటౌట్ చూసిన జనాలు సలామ్ కొట్టాల్సిందే. అంత బాగుంటాడు ఈ హీరో. అయితే, ప్రజెంట్ పరిస్ధితి తేడా గా ఉన్నా..సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఉంది. ప్రభాస్ వయసు పెరిగిపోయుంది..బాడీలో మార్పులు వస్తున్నాయి..మొహం మీద […]

అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్రను వదులుకున్న స్టార్స్ వీళ్లే…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవమన్మధుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన లవ్ , రొమాంటిక్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అయితే ఇలాంటి సినిమాలతో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న నాగార్జున ను ఉన్నట్టుండి భక్తిరస కావ్యంలో చూపించబోతున్నాము అని దర్శకుడు రాఘవేంద్రరావు ప్రకటించడంతో ప్రతి ఒక్కరి లో సందేహం మొదలైంది. అంతేకాదు ఇప్పటి వరకు లవ్ , యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన నాగార్జున ఒక్కసారిగా […]

వైసీపీ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త ఎంత‌… గ‌డప గ‌డ‌ప‌కు హిట్టా.. ఫ‌ట్టా…!

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్ సూచించిన‌ట్టుగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు అంద‌రూ ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు తిరుగుతున్నారు. ప్ర‌తిఇంటినీ ట‌చ్ చేస్తున్నారు. ప్ర‌జ‌ల ను క‌లుస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌బుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు అన్నీ కూడా.. మ‌హిళ‌ల‌ను ఉద్దేశించే జ‌రుగుతున్నాయి కాబ‌ట్టి.. మ‌హిళ‌ల‌ను కేంద్రంగా తీసుకుని.. నాయ‌కులు.. ముందుకు సాగుతున్నారు. మ‌హిళ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో అస‌లు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రుల‌కు ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని.. ప్ర‌జ‌లు వారిని తిప్పికొడుతున్నారని.. […]

NTR30 చరిత్రలో గుర్తుండిపోవాలే .. సక్సెస్ కోసం రాజమౌళి ప్లాన్ లో వెళ్తున్న కొరటాల..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. నేడు స్టార్స్ గా ఉన్న వారు రేపు జీరోలు అవుతారు..ఈరోజు చిన్న హీరో..రేపు పాన్ ఇండియా స్టార్ అవుతారు..అలా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతుంటాయి. వాటికి అనుగుణంగానే డైరెక్టర్లు, నిర్మాతలు మారిపోతుంటారు. లేదు కాదు నేను కత్తి..నా రూటే సపరేటు అన్నారంటే..ఫ్లాప్ సినిమాలతో ఉన్న పరువు పోగొట్టుకోవాలి. నిన్న మొన్నటి వరకు కెరీర్ లోనే ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్ కొరటాల […]

షర్ట్ బట్టన్స్ తీసేసి..ఎద అందాలతో పిండేస్తున్న షాలినీ పాండే..!!

షాలినీ పాండే..ఈ పేరు చెప్పితే పెద్ద గా గుర్తు పట్టలేక పోవచ్చు. కానీ, విజయ్ దేవరకొండా సెన్సేషనల్ మూవీలో నటించిన ప్రితీ అంటే మాత్రం అందరు టక్కున గుర్తు పట్టేస్తారు..అంతలా ఆ ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ షాలినీ పాండే. తెర పై ఈ భామ కనిపించింది చాలా అంటే చాలా తక్కువ సినిమాలు..కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోద్ది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజై కొన్ని సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి ఈ […]

ఐశ్వర్యరాయ్ ఆస్తి విలువ.. రెమ్యునరేషన్ లెక్క‌లు చూస్తే మ‌తిపోవాల్సిందే..!

టాలీవుడ్ ,బాలీవుడ్ , కోలీవుడ్ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ లలో ఐశ్వరరాయ్ కూడా ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ ఒక్కో సినిమాకి 12 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక 1994వ సంవత్సరంలో ఐశ్వర్యారాయ్ మిస్ వరల్డ్ గా ఎంపికైంది. తర్వాత సినిమా రంగంలో వరుస సినిమాల్లో నటించిన ఐశ్వర్యరాయ్ ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. శంకర్ డైరెక్షన్లో వచ్చిన రోబో సినిమాతో ఈమె సౌత్ […]