మెహ్రీన్.. ఈ పంజాబీ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం నటనకి నటన..బాగానే అట్రాక్ట్ చేస్తుంది. నటన పరంగా అమ్మడుని పొగడలేం కానీ..మెహ్రీన్ అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. ఫస్ట్ సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాధ లో చూడటానికి చబ్బీ గా..క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు..ఇప్పుడు మాత్రం బాగా సన్నగా అయిపోయ..మొహం లో కళ […]
Tag: hilihght
“సెట్ చేద్దామని వచ్చా”..ఇండియన్ ఐడల్ లో బాలయ్య సందడి మామూలుగా లేదుగా..!!
నందమూరి నట సింహం బాలయ్య..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్లు మోహానే మాట్లాడే దే హీరోలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. అలాంటి వారిలో బాలయ్య ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఎదుటి వారు ఎంతటి వారైన సరే..తప్పు చేస్తే..ఇది తప్పు అని చెప్పే ధైత్య గల వ్యక్తి. అందుకే కాబోలు ఇండస్ట్రీలో ఆయన అంటే చాలా అమందికి గౌరవం..భయం కూడా. కానీ, బాలయ్య లో మరో యాంగిల్ కూడా ఉంది. ఆయన ఎక్కడ […]
సిల్క్ స్మిత చివరగా రాసిన సూసైడ్ లెటర్ చదివితే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు…
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన గ్లామర్ తో ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత్ ఇపుడు మన మద్య లేరు అన్న బాధ ఇంకా అందరిలోనూ అలానే ఉంది. సిల్క్ లేని లోటు ఇండస్ట్రీలో అప్పట్లో కొట్టొచ్చినట్టు కనిపించింది… కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో మూడు పదుల వయసులోనే పెళ్లి కుటుంబ బాధ్యతలు లేకపోయినా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు అంటే నమ్మశక్యం కాని విషయం, అంతేకాక ఇప్పటికీ అది మిస్టరీ గానే ఉంది. అయితే ఆమె గురించి […]
రష్మిక కి పెళ్ళి అవ్వదా..అంత పెద్ద ప్రాబ్లమ్ ఉందా..?
రష్మిక మందన్నా .. ఈ పేరు గురించి కొత్త ఇంట్రడక్షన్లు అవసరం లేదు. రావడం రావడమే..అందరికి కళ్ళు తన వైపు అప్డేలా చేసుకుంది. అంతేనా వరుస హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. రష్మిక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని..మిగతా హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. అంతేనా నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది. బన్నీ నటించిన పాన్ ఇండియా సినిమా “పుష్ప” లో రష్మిక నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. గ్లామర్స్ […]
ఆ హీరోపై పెత్తనమంతా ఆమెదేనా.. మరీ ఇంత దారుణమా..?
ఈ విషయం వినడానికి షాకింగ్ గా ఉన్నప్పటికీ ఇది నిజమే అంటున్నారు సోషల్ మీడియా అభిమానులు. ఎవరి ఇంట్లో అయినా భార్య చెప్పిన మాట భర్త వింటేనే ఇంట్లో అత్తమామలు కూడా.. మీ భార్య మాట వింటున్నావా అంటూ మండి పడుతూ ఉంటారు. ఈ సందర్భాలు కేవలం మన ఇళ్లల్లోనే చూస్తూ ఉంటాము స్టార్ హీరో అయినటువంటి ఇంట్లో కూడా ఇలాగే జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి హీరో ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఉన్నారు. వాటి గురించి […]
మహానాడులో సమాధానం లేని ప్రశ్నలు ఇవే…!
ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు అనూహ్యమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు, కేడర్ తర లి వచ్చారు. రెండు రోజులు కూడా నేల ఈనిందా! అన్న టైపులో ప్రజలు జోరెత్తారు. చంద్రబాబు కూడా చాలా ఆనందపడ్డారు. అనుకున్న దానికన్నా కూడా.. ఎక్కువ మంది వచ్చారంటూ.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన మహానాడును తలపించిందని.. చంద్రబాబు చెప్పారు. వచ్చి న వారంతా.. అనేక నిర్బంధాలను తట్టుకుని మరీ.. వచ్చారని.. చంద్రబాబు అన్నారు. అయితే.. ఇంతబాగా […]
నయన్-విగ్నేశ్ పెళ్లి కార్డ్ చూశారా..భళే ట్వీస్ట్ ఇచ్చారే..!!
కోలీవుడ్ లవ్ బార్డ్స్ నయనతార-విగ్నేశ్ శివన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వీరి ప్రేమాయణం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ముందు నుండి నయన్ కి ప్రేమ కలిసి రాకపోవడంతో..ఇది కూడా ఫ్లాప్ అవుతుందిలే అనుకున్నారంతా. మనకు తెలిసిందే నయనతార..విగ్నేశ్ కంటే ముందే.. కొందరు స్టార్ హీరోలతో ప్రేమలో మునిగి తేలింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో , ఇక పై నయన తార […]
సౌందర్య ఆస్తి కోసం కుటుంబంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ అందాల నటి సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అప్పట్లో గ్లామర్ తో మంచి మాటలతో.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఉండేది సౌందర్య. సౌందర్య మరణం గురించి మనందరికీ తెలిసిన విషయమే.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఇక ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న సౌందర్య మరణం తెలుగు ఇండస్ట్రీకి ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. సౌందర్య బతికి ఉంటే ఎన్నో […]
ఈ సారి విజయవాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!
ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస […]