సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్రేజ్ తగ్గని స్టార్ హీరోయిన్లు… ఇంత అరాచ‌క‌మా…!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాలకే ఫేడవుట్ అవుతూ ఉంటారు . కానీ మరికొంతమంది రోజురోజుకు తమ అందంలో మార్పులు చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు అని చెప్పడంలో..ఇప్పుడు చెప్పబోయే కొంతమంది హీరోయిన్ లే చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే అలనాటి ఎంతో మంది తారలు అందం , అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెరమరుగైన వారు చాలా మందే ఉన్నారు. కానీ […]

వరుసగా 7 సినిమాలు ఫ్లాప్…. బాలయ్య ఆ డైరెక్టర్ తో ఏమన్నాడంటే…!

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోకైనా .. దర్శకుడు కైనా సక్సెస్ అనే పదం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సక్సెస్ లేకపోతే ఎవరైనా సరే ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం. అలాంటిది ఇప్పటికే చాలామంది ఫ్లాప్ లను చవిచూసి ఇండస్ట్రీకి దూరమైన డైరెక్టర్లు ,హీరోలు కూడా ఉన్నారు. మరికొంతమంది బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉండటం గమనార్హం. ఇకపోతే స్టార్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో కూడా ఎన్నో ఇండస్ట్రీలో […]

ముందే చనిపోతానని ఆ స్టార్‌ హీరోకి చెప్పిన సిల్క్ స్మిత.. చెప్పినట్టే..?

శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత తెలుగు వెండితెరపై ఒక ఊపు ఊపిందని చెప్పవచ్చు. ఇక ఆమె అందానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే ఇక తన మాటలతో, చూపులతో కుర్రకారుకు మత్తెక్కించేది. ముఖ్యంగా చిన్న వయసులోనే స్టార్ హీరోలు, హీరోయిన్ లు సైతం ఆశ్చర్యపోయేలా అభిమానులను సొంతం చేసుకున్న ఈమె 36 సంవత్సరాలకే అర్ధాంతరంగా మరణించడం సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. 1996 సెప్టెంబర్ […]

“త్రివిక్రమ్ – మహేష్ బాబు” సినిమా కథ లీక్… షాక్ లో ఇండస్ట్రీ ?

గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్ బాబుకి 28 వ సినిమా కావడం విశేషం. ఇప్పటి వరకు వీరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ముందుగా 2005 లో తొలిసారి త్రివిక్రమ్ మహేష్ లు అతడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ హిట్స్ మూవీగా […]

ఆ స్టార్ హీరోల భార్యలను చూసి భయపడుతున్న తమన్నా .. ఎందుకంటే..?

మిల్క్ బ్యూటీ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమె కొంచెం గ్లామర్ షో ప్రదర్శించింది అంటే చాలు కుర్రకారు గుండెల్లో మంటలు పుడుతూ ఉంటాయి. తన అందంతో నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.. ఇకపోతే సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో తెలియదు.. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో హీరో ల పరిస్థితి ఎలా ఉన్నా సరే హీరోయిన్ల […]

సొంత‌మామానే దారుణంగా మోసం చేసిన జీవిత‌.. షాకింగ్ విష‌యాలు రివీల్‌…!

ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జీవిత-రాజశేఖర్ ఆ తర్వాత కాలంలో దర్శకురాలిగా మారి.. ఇటీవల కాలంలో తరుచూ వివాదాల్లో నిలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సంచలనం సృష్టిస్తోంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే గత కొద్ది రోజుల వరకు గరుడవేగా సినిమా సమయంలో తనను దారుణంగా మోసం చేసింది అంటూ నిర్మాత కోటేశ్వరరాజ్ కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ విధి తమే. జీవిత ఈ విషయంపై స్పందిస్తూ తాను ఎవరినీ […]

అనుష్కని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఇదే..పాపం స్వీటీ..ఏడుస్తుందట..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క..అమ్మడు అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది. సూపర్ సినిమాతో సూపర్ హిట్ మూవీ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ..ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేసుకుంటూ పోయింది. తద్వారా, హిట్లు, ఫ్లాపులు తన ఖాతాలో వేసుకుంది. ఇక అరుంధతి సినిమా తో ఒక్కసారిగా ఇండస్ట్రీ లెక్కలు మార్చేసి..టాప్ హీరోయిన్ ల లిస్ట్ […]

ఖుష్బూ కి హీరోయిన్ ఆఫర్… షాక్ లో ఫ్యాన్స్ ?

సినిమా పరిశ్రమలో హీరోయిన్ లుగా చేసిన వారికి వయసు పెరిగే కొద్దీ శరీరం పెరగడం సాధారణమే. కానీ కొందరు సన్నబడినా లేదా లావుగా ఉన్నా అందంగానే ఉంటారు. అదే విధంగా తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఎవరు ఈవిడ ? అంటూ షాక్ అవుతున్నారు. అయితే తీరా చూస్తే ఈమె ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ అని తెలుస్తోంది. అదేంటి ఈ విధంగా మారిపోయింది అంటూ […]

RRR MOVIE: ట్రైన్ బ్లాస్ట్ సీన్ వెనక ఇంత కష్టం ఉందా..ఎలా తెరకెక్కించారో తెలుసా..!

రణం రౌద్రం రుధిరం..ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలవడమే కాకుండా.. ఇండియన్ సినిమా లెక్కలను తిరగ రాసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు సినిమాలకు కొత్త వైభవం తీసుకొచ్చింది. ఏకం గా ఇద్దరు బడా స్టార్స్ ని పెట్టి..చరిత్రలోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే సరికొత్త థిమ్‌తో తెరకెక్కించిన ఈ […]