అల వైకుంఠపురంలో తరువాత త్రివిక్రమ్ సినిమా వస్తోంది.. అది కూడా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో..! మహేష్‌బాబు – త్రివిక్రమ్ సినిమా అంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే. దాదాపు 12 ఏళ్ల తర్వాత.. ఖలేజా తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా వస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమాకు కోట్ చేస్తోన్న రేట్లు మాత్రం చుక్కలను […]
Tag: hilihght
వైసీపీ ఎమ్మెల్యే అన్నాకు `ఫైర్ పాలిటిక్స్` సెగ..!
అన్నా రాంబాబు. ఆయన ఎక్కడ ఉన్నా..రాజకీయ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా.. తన మాటే నెగ్గాలనే పం తం.. ఫైర్.. ఉన్ననాయకుడు. ఇదే ఫైర్.. ఇప్పడు ఆయనకు రాజకీయంగా సెగ పెడుతోంది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన అన్నా.. 2009లో విజయం దక్కించుకున్నారు. తర్వాత.. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిపోయిన తర్వాత.. అనంతర కాలంలో జరిగిన మార్పుల నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. 2014లో గిద్దలూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి విజయందక్కించుకున్నారు. అయితే.. స్వపక్షంలోనే విపక్షం అనేలా.. […]
పార్వతి మెల్టన్ ను దారుణంగా వాడుకుని వదిలేసిన బడా హీరో – డైరెక్టర్ ?
సినిమా ఇండస్ట్రీ ఎంత ఆకర్షణీయం అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పాత హీరోయిన్ ల కన్నా కూడా కొత్త హీరోయిన్ లు ఎక్కువగా పరిచయం అవుతున్నారు. కానీ ప్రతిభ ఉంటేనే మళ్లీ అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. కానీ కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకు సరిపెట్టుకుని వెనుతిరుగుతున్నారు. కానీ కొందరు మాత్రం సినీ పెద్దల మాయ మాటలకు పడిపోయి మోసపోతున్నారు. అలాంటి వారిలో ఒకరే ప్రముఖ నటి పార్వతి మెల్టన్. ఈమె చూడడానికి […]
ఆ తప్పు వల్లే హీరో గోపీచంద్ కెరీర్ దెబ్బతిందా…!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమాల పట్ల పూర్తిస్థాయిలో డెడికేషన్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక సరైన స్టార్డంను సొంతం చేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు గోపీ చంద్ కూడా.. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో కష్టపడి పనిచేసినా ఈయనకు రావాల్సిన ఫలితం అయితే లభించడం లేదు. కారణం తెలియదు కానీ సినిమాల ద్వారా ప్రేక్షకులను అయితే పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. నిజం చెప్పాలంటే ఎప్పుడో ఒక విజయం తప్ప.. వరుస విజయాలను సాధించిన దాఖలాలు […]
ఆ సినిమా నా రాంగ్ సెలక్షన్.. వెంకటేష్ చేస్తే సూపర్‌హిట్ అన్న చిరంజీవి…!
సినిమా రంగంలో కొందరు హీరోలకు కొన్ని కథలు బాగా సూట్ అవుతాయి. ఇది నిజం కూడా కొందరు హీరోలు యాక్షన్ చేస్తేనే బాగుంటుంది.. మరి కొందరు హీరోలు కామెడీ చేస్తే బాగుంటుంది. యాక్షన్ హీరోలు కామెడీ చేస్తే ప్రేక్షకులకు ఎక్కదు. అలాంటప్పుడు ఎంత మంచి సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను నటించిన ఓ సినిమా గురించి చేసిన కామెంట్లు ఇంట్రస్టింగ్‌గా మారాయి. […]
వామ్మో.. బిత్తిరి సత్తి ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?
బిత్తిరి సత్తి.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒక వైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై కూడా ఆరెంజ్ లో పాపులారిటీ సంపాదించు కున్నాడు. అందుకే ఇప్పుడు ఎవరిని అడిగిన బిత్తిరి సత్తి గురించి ఇట్టే చెప్పేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. v6 ఛానల్ లో వచ్చిన తీన్మార్ వార్తలు అనే కార్యక్రమం ద్వారా అమాయకుడైన వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి గా నటించి ఇక బిత్తిరి సత్తి గా ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారిపోయాడు. […]
రవితేజ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అస్సలు నమ్మలేరు ?
సినిమాలలో మంచి పాత్రలు చేసి చాలా పాపులర్ అయిన హీరోయిన్ లు ఎందరో ఉన్నారు. అయితే వీరు టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సినిమాలకు పరిమితం అయ్యి ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అదే విధంగా ఒక హీరోయిన్ ఇప్పుడు తెరమెరుగైపోయింది. ఆమె ఎవరో కాదు రవితేజ నటించిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న మలయాళ కుట్టి గోపిక. ఈ సినిమా తరువాత లేతమనసులు మరియు యువసేన లో నటించింది. అయితే ఈ […]
రాజకీయాల్లోకి వచ్చాక.. మారిపోయిన ఎన్టీఆర్ సినిమాలు..!
అన్నగారు ఎన్టీఆర్ అనేక సినిమాలు నటించారు. పౌరాణిక, జానపద చిత్రాలకు.. ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఎన్టీవోడు ఉన్నాడంటే..చాలు… ఆ సినిమా ఏడాది ఖాయం! అనే మాట వచ్చేది. అలాంటి ఎన్టీఆర్.. తెలు గు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఇంచు మించు ఆయన వయసు 50 ఏళ్లు. వచ్చీ రావడంతోనే.. ఆయన.. అధికారంలోకి వచ్చేశారు. అయితే.. ఎంత అధికారంలోకి వచ్చినా.. ఆయన మనసు మాత్రం సినిమాలపై ఉండేది. […]
3 ఏళ్ల పాలనలో మహిళలను తిప్పేసిన జగన్… మామూలు స్కెచ్ కాదుగా…!
ఏపీ సీఎం.. వైసీపీ అదినేత జగన్ వ్యూహం అదిరింది. మూడేళ్ల ఆయన పాలనలో మహిళలకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చారనేది వాస్తవం. ఈ మూడేళ్లలో ఎన్ని ఇబ్బందులు వున్నా.. ఎన్ని లోపాలుఉన్నా.. ఎన్ని విమర్శలు వచ్చినా..వాటిని పక్కన పెట్టి చూస్తే.. మహిళలకు.. ఈ దేశంలో ఎక్కడా లభించని.. పదవులు.. ఇవ్వని గౌరవాలు.. ఏపీలోనే దక్కాయని.. ప్రతిపక్షాలు సైతం అంతర్గత సమావేశాల్లో అంగీకరించిన విషయం. అంతేకాదు.. వారికి ఇవ్వాలని అనుకున్నా.. మహిళా కేడర్‌లేకపోవడం.. పెద్ద మైనస్ అంటే.. జగన్ పార్టీలో […]