“జెన్నిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా ఉందిరో ఈ సుందరి,,బ్రిట్నీ స్పియర్స్ ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరో ఈ కాడ్బరి”..ఈ పాట వినగానే మనకు టక్కున గుర్తు వచ్చేది అందాల హాట్ బ్యూటి పార్వతి మెల్టన్. అమ్మడు గురించి పెద్దగా జనాలకి తెలియకపోవచ్చు. పెద్దగా చెప్పుకోతగ్గ సినిమాలు కూడా చేయలేదు. కానీ , ప్రతి సినిమాలో వీలైనంత ఎక్స్ పోజింగ్ చేసి హాట్ గా కనిపించేది. అదేంటో తెలియదు కానీ, అమ్మడు చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. […]
Tag: hilihght
అగ్ని నక్షత్రం: మోహన్ బాబు ఫస్ట్ లుక్ రివీల్.. క్యారెక్టర్ తెలిస్తే షాక్..!!
మోహన్ బాబు తాజాగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అలాగే మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై.. మంచు మోహన్ బాబు , మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం అగ్ని నక్షత్రం. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ఆయన ప్రొఫెసర్ విశ్వమిత్రగా ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. ముఖ్యంగా తన […]
చేజేతులారా తన కెరీర్ని పాడు చేసుకున్న సుమంత్..!!
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమ కథ సినిమాతో 1999లో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఫ్లాప్ అయిన కూడా అందులోని పాటలు మాత్రం ఆల్ టైం క్లాసికల్ హిట్టుగా నిలిచాయి. దీంతో చాలా సినిమాలు సుమంత్ రిజెక్ట్ చేయడం వల్ల వదులుకోవలసి వచ్చింది .. ఈ సినిమాలు చేసి ఉంటే హీరో కెరియర్ వేరే లాగా ఉండేదని ఆయన అభిమానులు భావిస్తున్నారు వాటి గురించి చూద్దాం. నువ్వే కావాలి […]
అభిమానులను నిరాశపరచిన స్టార్ హీరోలు వీళ్లే..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు ఇక వారికి అభిమానులు కూడా విపరీతంగానే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు అభిమానులు చేసే హంగామా అంతా ఉండదు. అయితే కొన్ని సినిమాలు అభిమానులకి చెత్తగా అనిపించాయి. ఆ సినిమాలు ఏంటి ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1). వెంకటేష్:తన సినీ కెరియర్లో ఈ సినిమాలో విభిన్నమైన నటనతో ప్రేక్షకులను అలరించాలని షాడో సినిమాలో నటించారు ఎంతో […]
యాంకర్ ప్రదీప్ పారితోషకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
అటు వెండి తెర పై ఇటు బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానాన్ని సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న యాంకర్లలో ప్రదీప్ కూడా ఒకరు. నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రదీప్. ఇక 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం వరుసగా షోలు చేసుకుంటూ బుల్లితెరపై యాంకర్ గా సుమా తర్వాత అత్యధిక ఆదరణ […]
సీత కెరియర్ ముగిసినట్టేనా? ఆందోళనలో అభిమానులు..!!
కొంతమంది హీరోయిన్లు మొదట ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతో పద్ధతిగా కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి వాళ్లు ట్రెడిషనల్ కు వ్యతిరేకంగా నటిస్తూ ఉంటారు. అలాంటివారు చాలామంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా అలాంటి వారిలో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. మొదట పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు అవకాశాల కోసం గ్లామర్ షోలు కూడా చేస్తున్నది. ఇక తాజాగా గత కొద్దిరోజుల క్రితం తన అందాలను సోషల్ […]
రష్మిక కు అవి ఎక్కువే అంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్..!
మృణాల్ ఠాకూర్.. టెలివిజన్ తెరపై సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరాఠీ సినిమా అయిన విట్టి దండు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలను అందుపుచ్చుకొని మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. లవ్ సోనియా అనే చిత్రం ద్వారా హిందీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో […]
అనసూయ స్థానంలో కొత్త యాంకర్.. ఎవరంటే..?
బుల్లితెర ప్రేక్షకులకు కూడా జబర్దస్త్ కామెడీ షో ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా 9 సంవత్సరాల నుండి జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఇప్పటివరకు జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నది. అన్ని షో లతో పోలిస్తే జబర్దస్త్ కామెడీ షోకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ప్రేక్షకులలో.. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఇలాంటి వాటితోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని పలు […]
రవితేజ వల్లే జై లవకుశ సినిమా తెరకెక్కిందా.. అసలు విషయం ఇదే..!!
మొట్టమొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ జై లవకుశ సినిమాలో మూడు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ ఇరగదీసారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్ర కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూశారని చెప్పడంలో సందేహం లేదు.. ఇక మరొక విశేషం ఏమిటంటే అప్పటివరకు అప్పుల్లో కూరుకుపోయిన కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అందించి అప్పుల బాధ నుంచి […]