పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటే ఇదే కాబోలు. పూరి జగన్నాథ్ లైగర్ విషయంలో అదే జరిగింది. అందరూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. పూరీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది ..అని బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎలా అవుతుంది? ఊహించిన పరిణామాలు జరిగినప్పుడే లైఫ్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే పొజిషన్ లో ఉన్నాడు లైగర్ మూవీ డైరెక్టర్ […]
Tag: hilihght
లైగర్ సినిమా ఓటిటి లో ప్రసారమయ్యేది అప్పుడే..!!
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. యువ హీరో విజయ్ దేవరకొండ కలిసి తెరకెక్కించిన చిత్రం లైగర్. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించింది. ఈ సినిమాకి నిర్మాతగా చార్మి , పూరీ, కరణ్ జోహార్ వ్యవహరించారు. ఇందులో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఇక రమ్యకృష్ణ కూడా విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా […]
లైగర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాత్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో […]
భూములపై ఇన్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!!
సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చాలామంది హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.. ఎన్టీఆర్ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోల వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని 20 సంవత్సరాలు క్రితం 10,000 రూపాయల విలువ చేసే భూములు ప్రస్తుతం […]
సీతారామం హీరోయిన్ ఆస్తి ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!
ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం సీతారామం..యుద్ధం తో రాసిన మంచి ప్రేమ కథ సారాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మొదటిసారిగా నేరుగా మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ రాజమౌళి తోనే..!!
RRR సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్.. ఇక ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమా అని చేయబోతున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో […]
‘లైగర్’ ప్రీమియర్ షో టాక్..బిగ్ రాడ్ దింపేసిన పూరి మామ..!!
రౌడీ హీరో అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన లైగర్ మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పూరి జగన్నాధ్ చాలా కసి మీద ఈ సినిమాను తీశాడు. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ పనులు కూడా ఓ రేంజ్ లో డబ్బులు ఖర్చు చేసి భారీ స్థాయిలోనే లైగర్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. కానీ సినిమా బొమ్మ పడ్డాక సీన్ మాత్రం వేరేగా ఉంది. […]
డైరెక్టర్ మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ అభిమానులు బైకాట్.. కారణం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట ఈ రోజుల్లో చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. ఆ తర్వాత అలాంటి కథతోనే ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానితో కలిసి భలే భలే మగాడివోయ్ సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు అయితే తాజాగా హీరో గోపీచంద్ తో కలిసి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. […]
చిరంజీవి లేకుంటే నేను అప్పులలో కూరుకు పోయేవాడిని: శరత్ కుమార్
ప్రముఖ తమిళనాడు నటుడు R. శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు, కన్నడ ప్రేక్షకులకు మలయాళం ప్రేక్షకులకు సుపరిచితమే. ఇప్పటివరకు వందకు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ నటుడికి ఆర్థికంగా ఇబ్బందులు వెంటపడ్డాయట. ఈ విషయాన్ని శరత్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అటువంటి సమయంలో చిరంజీవి తనకు సహాయం చేశారని ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేశారు శరత్ కుమార్.. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.ఇక […]