స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదటి భార్య స్వర్గీయ బసవతారకం పేరు మీద హైదరాబాదులో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ను నిర్మించిన విషయం తెలిసిందే.. నేడు ఈ హాస్పిటల్ ద్వారా సెలబ్రిటీలే కాదు కొన్ని లక్షల మంది సామాన్యులు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందుతున్నారు.. ప్రస్తుతం ఈ హాస్పిటల్ యొక్క నిర్వహణ బాధ్యతలను వారి సుపుత్రుడు నందమూరి బాలకృష్ణ పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ బసవతారకం హాస్పిటల్ నిర్మాణం వెనుక ఒక పెద్ద కథ […]
Tag: hilihght
సమీర్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన ఈటీవీ.. కారణం..?
ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సమీర్.. మొదటగా బుల్లితెరపైనే తన నట ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత బుల్లితెర మీద బిజీగా ఉన్న సమయంలోనే సినిమాల వైపు రావడం జరిగింది. నిజానికి ఆయన వెండితెరకు రావడానికి కారణం ప్రముఖ ఈటీవీ ఛానల్ వాళ్ళు సమీర్ ను బ్యాన్ చేసి బ్లాక్లిస్టులో పెట్టడమే.. ఇక ఈ కారణం వల్ల ఆయన మళ్లీ బుల్లితెరపై […]
రెబల్ స్టార్ అనే బిరుదు కృష్ణంరాజుకి ఎలా వచ్చిందో తెలుసా..?
ప్రముఖ సీనియర్ నటుడిగా , రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చిన జమీందారు అయినా సరే చాలా సామాన్యుడిలా ఉంటారు..అందరితోనూ కలిసిపోవడం.. అందరిని ఆత్మీయులుగా పలకరించడం ఆయన గొప్పతనం.. కానీ ఆయనను చూస్తే మాత్రం చాలా మంది భయపడిపోతారు.. ఎందుకంటే చూడడానికి గంభీరంగా ఉండే ఆయన చూపులకు అలా కనిపించిన మనసు మాత్రం విన్నా అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. ఇప్పటివరకు 183 పైగా చిత్రాలలో నటించిన […]
ఐశ్వర్యరాయ్ డేటింగ్ లో ఉన్నప్పుడు తన ప్రియుడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?
మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత దేశం గర్వించదగ్గ హీరోయిన్ గా చలామణి అవుతుంది. ఇక ఇంత వయసు వచ్చినప్పటికీ కూడా తన అందంతో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారినా ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఐశ్వర్యారాయ్ తన ప్రియుడు అలాగే భర్త అయిన అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ […]
అన్నాచెల్లెలుగా నటించిన స్టార్ హీరో హీరోయిన్.. ఎవరు.. ఏ సినిమానో తెలుసా..?
సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరోకి అక్క, చెల్లి, తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలలో నటించడానికి ససేమీరా అంటారు . కానీ ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలో నటించి మరింతగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే వారు స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా నటించి వెండితెరకు పరిచయమయ్యారు.. నిజానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ […]
ఎవడ్రా చెప్పింది విజయ్ రెమ్యూనరేషన్ ఇచ్చేసాడని..పూరి కామెంట్స్ వైరల్..!?
“ఏంటి.. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడా..? ఎవడ్రా చెప్పింది మీకు..” ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా రికార్డ్ కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమాపై అభిమానులు […]
పెళ్లి అనేది ఒక బూటకం.. దానికోసమే పెళ్లి.. హాట్ బాంబు పేల్చిన రాధిక ఆప్టే.!
బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తూ.. మరింత కాంట్రవర్సీగా మారింది. ఇక తాజాగా పెళ్లి పై ఈమె చేసిన హాట్ కామెంట్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ముఖ్యంగా పెళ్లి అయినా కానట్లే అంటూ.. రాధిక పెళ్లి వ్యవస్థ పై నమ్మకమే లేదు అంటూ హాట్ కామెంట్లు చేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. నిజానికి రాధిక […]
మరణించిన తర్వాత విడుదలైన స్టార్ హీరో, హీరోయిన్ ల సినిమాలివే..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత అర్ధాంతరంగా మరణిస్తే.. మరి కొంత మంది ఒకటి రెండు సినిమాలలో నటించి బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత స్వర్గస్తులవడం గమనార్హం. ఇకపోతే మరికొంతమంది తమ సినిమాలు ఇంకా షూటింగ్లో ఉండగానే మరణించిన సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా వారు నటించిన సినిమాలు విడుదల కాకుండానే మరణించారు. ఇక వారు మరణించిన తర్వాత ఆ సినిమాలు విడుదలయ్యాయి. ఇకపోతే స్టార్ హీరో, హీరోయిన్ లు […]
గాడ్ ఫాదర్ చిత్రం నుంచి నయనతార ఫస్ట్ లుక్ వైరల్..!!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇందులో లేడీస్ సూపర్ స్టార్ గా నయనతార కీలకమైన పాత్రలో నటిస్తున్నది. ఈ రోజున గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార క్యారెక్టర్ విడుదల చేస్తూ చిత్ర బృందం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఇక ఇందులో నయనతార ,సత్యప్రియ జైదేవ్ అనే పాత్రను […]