భీమ్లా నాయక్.. మొత్తానికి మంచి విజయాన్నే అందుకుంది. అంచనాలను అనుగుణంగా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక సినిమాకు సంబంధించిన పలు విషయాలను పక్కన పెడితే.. నిత్యా మీనన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో నిత్యా మీనన్ తో పాటు సంయక్త మీనన్ అనే మరో కేరళ నటి కూడా యాక్ట్ చేసింది. తను కూడా మంచి నటన కనబర్చింది. అయితే కీ రోల్ మాత్రం నిత్యా మీనన్ దే. ఈ రీమేక్ సినిమా అయ్యప్పనుం కోషియం. […]
Tag: hilihght
అజిత్ వలిమై మైండ్ బ్లాకింగ్ వసూళ్లు.. ఎన్ని కోట్లో తెలుసా…!
కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం వలిమై. బే వ్యూ ప్రాజెక్ట్స్ మరియు జీ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీకపూర్ ఈ సినిమాను నిర్మించారు. యువన్ శంకర్‌రాజా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయిన కార్తీ ఖాకీ సినిమా తెరకెక్కించిన వినోద్ […]
కొడాలి వర్సెస్ పేర్ని.. సేఫ్ జోన్‌లో ఉండేదెవరు…!
కృష్ణాజిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానిల విషయం వైసీపీలో ఆసక్తిగా మారింది. ఇద్దరు నానీలు కూడా 2019లో విజయం దక్కించుకున్నారు. వీరిలో కొడాలి అయితే..వరుసగా విజయాలు దక్కించుకు న్నారు. పేర్ని మాత్రం మధ్యలో పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో జగన్ సునామీ.. ఆయన హవాతో విజయం దక్కించుకున్నారు. అంతేకాదు.. ఇద్దరికీ ..జగన్ మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మొదట్లో పేర్ని నాని సైలెంట్గా ఉండేవారు. కొడాలి నాని.. ఆది నుంచి ఉన్న ఫైర్‌ను చూపిస్తున్న విషయం […]
భీమ్లానాయక్ రిలీజ్.. రానా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారుగా…!
మొత్తానికి భీమ్లానాయక్ ఈ రోజు థియేటర్లలోకి వచ్చేశాడు. అయితే కొన్ని చోట్ల పవన్ ఫ్యాన్స్ డామినేషన్, హంగామా దెబ్బతో రానా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అసలు బాహుబలి రిలీజ్ టైంలోనే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ధీటుగా రానా, వెంకీ, దగ్గుబాటి అభిమానులు కూడా ఎక్కడా తగ్గకుండా గట్టిగానే హంగామా చేశారు. అయితే భీమ్లానాయక ్‌విషయంలో మాత్రం రానా దగ్గుబాటి అభిమానులను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి కాస్త సీరియస్ అయ్యింది. చాలా చోట్ల బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల టిక్కెట్లు […]
‘భీమ్లానాయక్’ రివ్యూ &రేటింగ్
టైటిల్: భీమ్లానాయక్ బ్యానర్: సితారా ఎంటర్టైన్‌మెంట్ నటీనటులు: పవన్‌కళ్యాణ్ – దగ్గుబాటి రానా – నిత్యామీనన్ – సంయుక్త మీనన్ తదితరులు సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్ ఎడిటింగ్: నవీన్ నూలీ మ్యూజిక్: థమన్. ఎస్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే, సంభాషణలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం: సాగర్ కె. చంద్ర రిలీజ్ డేట్: 25 ఫిబ్రవరి, 2022 పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలయికలో సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ […]
బాలయ్య పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ తర్వాత బాలయ్య నటిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా వీర సింహారెడ్డి, జై బాలయ్య ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అఖండతో బాలయ్యకు జాతీయ స్థాయిలో […]
బాప్‌రే..1000 కోట్లా..ప్రభాస్ నువ్వు మామూలోడివి కాదయ్యో..!
టాలీవుడ్ లోకి ఈశ్వర్ అనే సినిమాతో హీరో గా ఎంటర్ అయ్యి..తనకంటూ ఓ సపరేటు ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. నిజానికి కృష్ణం రాజు పేరు చెప్పుకుని ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా..ఏ నాడు కూడా ఆయన క్రేజ్ ని పలికుబడిని వాడుకుని సినిమా అవకాశాలు దక్కించుకోలేదు. కష్టమో నష్టమో తనకు తానే పడుతూ..పై పైకి ఎదిగాడు. ఈ క్రమంలోనే కెరీర్ మొదట్లో ఆయన ఖాతాలో చాలా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. కానీ ఫ్లాప్ సినిమాలు […]
హీరో నాని ఇంట్లో హోమాలు…ఏమైంది నానికి ?
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నాచురల్ స్టార్ నాని హీరో గా వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి ‘అయితే ఈ సినిమాలో నాని బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు .కధ మొత్తం చిన్న గ్లింప్సె లో చూపించారు .నానికి గండాలు ఉన్నాయని పేరుతొ అతనితో హోమాలు ,పూజలు చేస్తూ పిచ్చ ప్రస్టేసషన్లో ఉన్నతాడు హీరో నాని .హాస్యంతో కూడిన క్యారెక్టర్ చేస్తున్న నాని అభిమానులని ,ప్రేక్షకులని ఇంకెంత నవ్విస్తాడో వేచి చూడాలి . అంటే […]
భీమ్లాకు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముందే మరో దెబ్బ..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈరోజు హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా వస్తున్నారు. సోమవారం జరగాల్సిన ఈ ఫంక్షన్ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఈ రోజుకు వాయిదా పడింది. ఇక భీమ్లానాయక్ ప్రి రిలీజ్ […]