ఆ కార‌ణంతోనే నా ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింద‌న్న బింధుమాద‌వి…!

బిందు మాధవి.. చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తెలుగులో మంచి మంచి అవకాశాలను కొట్టేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అప్పట్లో సంపాదించుకుంది .. కానీ అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ని వదిలి కోలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టింది. అక్కడ ఈ ముద్దుగుమ్మను తమిళ్ ప్రేక్షకులు బాగా ఆదరించారని చెప్పవచ్చు.వరుస సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది బిందు మాధవి. అక్కడ బిగ్ బాస్ […]

RRR Movie: చరణ్‌ కంటే ఎన్టీఆర్ పాత్రనే హైలెట్ చేశారా..?

కేవలం తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భారీ స్దాయిలో జనం వెయిట్ చేస్తున్న సినిమా “రణం రౌద్రం రుధిరం”. బాహుబలి లాంటి సినిమా హిట్ తరువాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని..దాదాపు మూడేళ్లు తెరకెక్కించిన సినిమా ఇది. పైగా కళలో కూడా ఊహించని..కాంబోని సెట్ చేయడంతో అభిమానులు ఈ సినిమా పై ఓ రేంజ్ భారీ ఎక్స్ పెక్స్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..కలిసి నటించిన ఈ […]

ఇన్‌స్టాగ్రామ్‌లో సురేఖ‌వాణి ఫోన్ నెంబ‌ర్‌… రచ్చ చేస్తున్న ఫ్యాన్స్ !

సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, యాంకర్ గా తన కెరియర్ లో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అభిమానులలో మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది కానీ నటుడిగా మాత్రం ఎదగలేక పోయింది . కానీ ఇటీవల గ్లామర్ హీరోయిన్ కంటే ఎక్కువ గ్లామర్ ను చూపిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక అంతే కాదు తన కూతురు […]

R R R టోట‌ల్ బ‌డ్జెట్ అంచ‌నాలు మించిందా… టెన్ష‌న్‌లో రాజ‌మౌళి…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహ‌బ‌లి – ది కంక్లూజ‌న్ సినిమా త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్‌. డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ సినిమాను ముందుగా రు. 250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా మూడేళ్లు టైం కేటాయించారు ఇద్ద‌రు క్రేజీ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌. వాస్త‌వంగా చూస్తే ఈ ఇద్ద‌రు హీరోల రెమ్యున‌రేష‌న్ ఎంత లేద‌న్నా ఒక్కొక్క‌రికి రు.50 కోట్లు అంటే […]

అయ్యయ్యో..ఏంటమ్మ నీకు ఈ పరిస్ధితి..బాధపడిన బాలయ్య..?

గత రెండున్నార సంవత్సరాలుగా కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద తేడా లేకుండా తన క్రూరమైన కొరలతో అమాయకపు ప్రజలని బలితీసుకుంటుంది. ప్రపంచ దేశాలనే గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కరోనా కేసులు చాలా తగ్గు ముఖం పట్టాయి. దీంతో మళ్ళీ సాధారణ పరిస్ధితులు వచ్చాయని జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్న క్షణంలోనే మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం భయాందోళనలకు గురి చేస్తుంది. […]

త్రిష – వ‌రుణ్ ప్రేమ పెళ్లిలో చిచ్చు పెట్టిన హీరోయిన్‌…!

త్రిష చెన్నై చిన్న‌ది… రెండు ద‌శాబ్దాల క్రితం సినిమాల్లో ఓ మెరుపు క‌ళ‌.. చూపు తిప్పుకోలేనంత అందం ఈ చిన్న‌దాని సొంతం. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన త్రిష ఆ త‌ర్వాత తెలుగులో త‌రుణ్ హీరోగా ఏఎం. ర‌త్నం బ్యాన‌ర్లో వచ్చిన నీ మ‌న‌సు నాకు తెలుసులో న‌టించింది. ఆ త‌ర్వాత ప‌దేళ్ల‌కు పైగా తెలుగులో ఆమె ఫుల్ బిజీ అయిపోయింది. చిరు, నాగ్, ప‌వ‌న్‌, మ‌హేష్ ఇలా వ‌రుస పెట్టి స్టార్ హీరోలు ఆమెను త‌మ […]

బన్నీ డైరెక్టర్ ను అవమానించిన కోలీవుడ్ స్టార్ హీరో.. అంత తలపొగరా..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే చాలా మంది హీరోలు విలన్ గా కూడా చేసి మెప్పిస్తున్నారు. వాళ్ళలో ఎక్కువుగా కోలీవుడ్ హీరోలు ఉండడటం గమనార్హం. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో తమిళ హీరోలు ఎక్కువుగా కనిపిస్తున్నారు. అయితే, ఓ కోలీవుడ్ స్టార్ హీరో..మన తెలుగు హీరో సినిమాలో నటించనని ఫేస్ మీదనే చెప్పాడట. జనరల్ గా అయితే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన రిజెక్ట్ చేసింది బడా హీరోని. అందులోను స్టార్ డైరెక్టర్ […]

స్టార్ హీరోకి సారీ చెప్పిన పూజా..తప్పు తెలుసుకుందా ‘లేక’ తప్పక చెప్పిందా..?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ గా అడుగుపెట్టడమే గగనం. ఇక అలాంటిది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత బడా హీరోల పక్కన చేసినా..ఆమెలో కూడా టాలెంట్ లేకపోతే అభిమానులు ఎంకరేజ్ చేయరు. అయితే మొదటి నుండి ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని..ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంది పూజా హెగ్డే. ఒకటి కాదు రెండు కాదు వరుస గా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ […]

ప్రభాస్ పాన్ ఇండియా దర్శకుడితో పవన్..కల”సి”వచ్చేనా..?

పవన్ కళ్యాణ్..ఓ పక్క రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. ఆయన రీసెంట్ గా హీరోగా నటించి విడుదలైన చిత్రం.. “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర డైరెక్షన్ లో వచ్చినా ఈ సినిమాలో..రానా దగ్గుబాటి విలన్ గా నటించగా..నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫిస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా […]